NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూన్ 15 – జ్యేష్ఠమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope:

Today Horoscope: జూన్ 15 – మంగళవారం

మేషం

ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తికావు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. కొన్ని పనులలో శారీరక శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు  భాదిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది  వ్యాపారాలలో  ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు నుండి బయటపడతారు. సోదరులతో సఖ్యత కలుగుతుంది.

మిధునం

ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మాట విషయంలో తొందరపాటు మంచిది కాదు. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

కర్కాటకం

సంతాన విద్యా ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. సమయానికి మంచి నిద్రాహారాలు ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. వ్యాపారాలు లాభాల బాట పడతాయి ధన పరమైన సమస్యు తొలగుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

సింహం

ఇతరుల నుండి ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. ఊహించని రీతిలో ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కన్య

ధనదాయం బాగుంటుంది. ఇతరుల నుండి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి. దీర్ఘకాలిక రుణ సమస్యలు కొంతవరకు తీరి ఊరట చెందుతారు. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది.

తుల

గృహమునకు బందు మిత్రుల ఆగమనం  ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది విలువైన  వస్తువులు బహుమతిగా పొందుతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాలలో స్థిర నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు.

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు.  ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. భూ సంభందిత క్రయ విక్రయాలలో లాభాలు అందుతాయి. దైవ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపార ప్రారంభమునకు అవరోధాలు తొలగుతాయి.

ధనస్సు

శారీరక మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇతరులపై మీ అభిప్రాయాలు మార్చుకోవడం మంచిది. అనుకున్న సమయానికి అనుకున్న రీతిలో సౌకర్యాలు లభించవు. కుటుంబ సభ్యులతో స్వల్ప చికాకులు ఉంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వ్యాపారాలు మందగిస్తాయి.

మకరం

సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.బంధు మిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. నూతన వస్తు వాహన సౌకర్యాలు లభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహా తీసుకోవడం మంచిది. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.

కుంభం

ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు అంచనాలు అందుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో బంధుమిత్రుల సహాయ సహకారాలు పొందుతారు. నిరుద్యోగులకు చాలాకాలంగా రావలసిన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి.

మీనం

వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు కలిసి రావు. సంతాన ఆరోగ్య విషయాలపై శ్రద్ద వహించాలి. గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో వివాదాలు కలుగుతాయి. ఋణదాతలు ఒత్తిడి పెరుగుతుంది.

Related posts

May 8: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 8: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju