NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Joint Pain: పరగడుపున ఈ ఆకు తింటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు పరార్..!!

Joint Pain: ఉరుకుల పరుగుల జీవితంలో చిన్న సమస్యలను పటించుకోకపోవడం వలన పెద్ద సమస్యలు గా మారుతున్నాయి..కొన్ని సమస్యలకు మన ఇంట్లోని పెరట్లోనే పరిష్కారం చూపే మార్గాలున్నా చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారు.. పెరట్లో ఉన్న మొక్కలతో మనం పలు రోగాలను నయం చేసుకోవచ్చు.. అటువంటి ఔషధాలలో తమలపాకు ఒకటి.. ఆరోగ్య సంజివనిగా తమలపాకును చెప్పుకోవచ్చు.. అటువంటి తమలపాకు ప్రతి రోజూ ఉదయం ఒక ఆకు తింటే ఎన్ని ప్రయోజనాలో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Daily eat betel leafs Joint Pain: relief
Daily eat betel leafs Joint Pain: relief

* తమలపాకులో విటమిన్ ఎ, సి, క్యాల్షియం, ఐరన్, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి.
* ఎముకలను దృఢంగా ఉంచడంలో తమలపాకు ముఖ్య పాత్ర వహిస్తుంది. ప్రతీ రోజు ఉదయం ఒక తమలపాకు నమిలితే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు రమన్న రావు..
*ఆకలి అనిపించినప్పుడు, నోటికి రుచి లేనప్పుడు రెండు తమలపాకులు తింటే ఆకలి వేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు.
*తలనొప్పి, మైగ్రేన్ కి తమలపాకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. తమలపాకు రసంతో కాసేపు మసాజ్ చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గుతుంది.
*ప్రతిరోజు తమలపాకు తీసుకుంటే మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది అలాగే డిప్రెషన్ సమస్య నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
*జీర్ణప్రక్రియలో అరుగుదలకు సహకరించే యాసిడ్ల ఉత్పత్తి చేయడానికి తమలపాకు సహకరిస్తుంది.
* ప్రతిరోజు తమలపాకు తినడం వల్ల దగ్గు, జలుబు, కఫం సమస్యల నుండి బయట పడవచ్చు.
*తమలపాకులో సున్నం వేసుకుని తింటే శరీరంలో వేడి పెరగకుండా బ్యాలన్స్ చేస్తుంది..

Related posts

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju