NewsOrbit
న్యూస్

Break fast: బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వలన బరువు తగ్గుతారా??

Break fast:  చాలా మంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే రక రకాల కారణాలు చెప్పి  బ్రేక్ ఫాస్ట్ తినటం మానేస్తుంటారు.ఇంకొందరు డైట్ చేస్తున్నాం బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం వలన బరువు తగ్గుతాము అనే అపోహలో ఉంటారు అది చాలా పెద్ద పొరపాటని నిపుణులు తెలియచేస్తున్నారు. మీరు ఆరోగ్యవంతమైన బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం కచ్చితం గా మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేసి తీరాలి అని అంటున్నారు.

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే   రక్తంలో చక్కెర, ఇన్సులిన్ స్థాయిలలో  హెచ్చుతగ్గులు రావటం జరుగుతుంది.  చాలా కాలం పాటు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా ఉంటే, టైప్2 డయాబెటిస్ , హై బిపి  వంటి వాటి  నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉండదు. ఇంట్లో సమయానికి తిని వెళ్లకపోవటం  వల్ల బయట కనపడిన  ఆహారం మీదకు మనసు వెళ్ళిపోతుంది. అలా బయటతినటానికి అలవాటు పడితే చాలా త్వరగా బరువు  పెరగటం తో పాటు బయట వాడే నూనెలతో రకరకాల అనారోగ్య సమస్యలు కలిగే  ప్రమాదం ఉంది.ఒకవేళ ఏదైనా కారణం తో ఎప్పుడైనా బ్రేక్ ఫాస్ట్ తినటం కుదరనప్పుడు   నీళ్లు ఎక్కువగా తాగడం, క్యారెట్లూ, కీరదోస ముక్కల వంటివి తినేలా చూసుకోవాలి. బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పూ,ఖర్జూరాలు వంటివి ఎప్పుడు బ్యాగ్ లో ఉంచుకోవాలి.   బ్రేక్ ఫాస్ట్ తినటం కుదరనప్పుడు వాటిని తింటే శక్తి  వస్తుంది. లేదంటే ఆకలి వల్ల మెదడు పని తీరు తగ్గిపోయి కోపం రావటం తో పాటు పనిమీద ఏకాగ్రత తగ్గి ,  ఆ ప్రభావం రోజంతా ఉంటుంది.

అలాగే బ్రేక్ ఫాస్ట్ లో  ఆకుకూరలను ఉపయోగించి వెరయిటీస్ చేసుకుతింటే ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్‌లు తాగకుండా వాటికీ  బదులుగా పండ్లు తినటం అలవాటు చేసుకోవాలి. పండ్లు  సలాడ్స్‌ రూపంలో తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఆకలితో ఉండకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు  తిన్న పర్వాలేదు కానీ ఒకేసారి ఎక్కువగా  ఆహారం తీసుకోక పోవటం మంచిది.

author avatar
Srinivas Manem

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju