NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss: బిగ్ బాస్ షో సీజన్ 5 ప్రారంభానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్..??

Bigg boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో బిగ్ బాస్. గతంలో ప్రసారం అయిన నాలుగు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో కనువిందు చేయటంతో సీజన్ ఫైవ్ కంటెంట్ విషయంలో యాంకరింగ్ విషయంలో భారీ ఎత్తున ప్లాన్లు వేస్తున్నారు షో నిర్వాహకులు. ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి టాప్ మోస్ట్ సెలబ్రిటీలను.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన సెలబ్రిటీలను తీసుకొచ్చే ఆలోచనలో షో నిర్వాహకులు ఉన్నారట.

Bigg boss 5 Telugu from Septemberవినబడుతున్న వార్త ప్రకారం ఈసారి హౌస్ లోకి శేఖర్ మాస్టర్, యాంకర్ రవి, టిక్ టాక్ దుర్గారావు, సాఫ్ట్వేర్ వెబ్ సిరీస్ షణ్ముఖ్.. టీవీ9 స్టూడియో నుండి ఒక యాంకర్.. ఇంకా మరి కొంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీల పేర్లు.. ఈసారి సీజన్ ఫైవ్ లో.. ఆడియన్స్ నీ కనువిందు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సారి యాంకరింగ్ దగ్గుబాటి రానా చేసే అవకాశం ఉన్నట్లు టాక్. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గటంతో నాగార్జున ఫోకస్ మొత్తం సినిమాలపై పెట్టినట్లు ఈ క్రమంలో తన ప్లేస్ లో… రానా నీ దింపినట్లు వార్తలు వస్తున్నాయి.

Read more: Bigg boss 5 : బిగ్ బాస్ 5 హోస్ట్‌గా ఈసారి రానా..!

ఇదిలా ఉంటే ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేదానిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. జులై చివరి మాసంలోని లేదా జులై మధ్యలో అని అంటున్నారు. ఇదిలా ఉంటే తాజా అప్డేట్ ప్రకారం ఈ షో ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ మధ్యలో ఏకదాటిగా 100 రోజులపాటు జరగనున్నట్లు టాక్. అంతేకాకుండా ఈసారి టాస్క్ లు.. గతంలో మాదిరిగా కాకుండా వైవిధ్యంగా వుండేలా.. షో నిర్వాహకులు పగడ్బందీ ప్లానింగ్ వేస్తున్నారట. అంతమాత్రమే కాకుండా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు ఎవరు కెప్టెన్ అనేది ముందే సోషల్ మీడియాలో కి రాకుండా పక్కా టీం తో.. సెట్ లో.. తెలుగు రాని ఇతర రాష్ట్రాలకు చెందిన టెక్నీషియన్ల తో .. వర్క్ చేయించే ఆలోచనలు.. షో నిర్వాహకులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N