NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Ice Tea: ఐస్ టీ టెస్ట్ చేశారా..!? తయారీ.. లాభాలు ఇవిగో..!!

Ice Tea: వేడివేడిగా ఓ కప్పు తాగితే ఆ రిలీఫే వేరు.. టెన్షన్, ఒత్తిడి, చికాకు మొత్తం ఉఫ్.. టి అంటే అందరికీ వేడివేడిగా మాత్రమే తెలుసు.. ఐస్ టీ అని ఒకటి ఉందని మనలో కొద్ది మందికి కూడా తెలియకపోవచ్చు.. ఈ టీ టెస్ట్ చేస్తే జన్మలో మర్చిపోరట.. ఇంతకీ తయారు చేసుకోవాలి..!! ఈ టీ తాగితే మనకొచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..!!

Ice Tea: Preparation And Health Benefits
Ice Tea: Preparation And Health Benefits

ముందుగా ఒక జార్ తీసుకుని అందులో అర కప్పు తేనె, అర కప్పు వేడి నీళ్లు పోసి పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని పోసి ఒక చెంచా టీ పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని ఒక గ్లాసు లోకి వడపోసుకోవాలి. తర్వాత ఈ టీ ని బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక గ్లాసు తీసుకుని అందులో ఐదు ఐసు ముక్కలు, చిన్న నిమ్మకాయ స్లైస్ ను వేసి అందులో మనం సిద్ధం చేసుకున్న డికాషన్ ను పోయాలి. ఇందులో ముందుగా తేనె, వేడి నీటిని కలిపిన మిశ్రమం కూడా పోయాలి. వీటన్నింటిని ఒకసారి కలగలుపుకోవాలి. అంతే కూల్ గా ఐస్ టీ తాగడానికి రెడీ..

Read More: Avisa Plant: మన పెరట్లో కచ్చితంగా ఉండాల్సిన మొక్క ఇది..!! అంత ప్రత్యేకత ఏమిటంటే..!?

Ice Tea: Preparation And Health Benefits
Ice Tea: Preparation And Health Benefits

ఇంతకీ ఐస్ టీ తో లాభాలు ఏంటి అనుకుంటున్నారా..!? ఈ స్థితిలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మీ శరీరంలోని మలినాలను, వ్యర్థాలను బయటకు పంపుతాయి. దాని వలన చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. ఇంకా వీటిలో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది. అధిక బరువుతో బాధపడుతున్న వారికి ఈ టీ బెస్ట్ ఆప్షన్ గా సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ టీలో కేవలం రెండు క్యాలరీలు మాత్రమే లభిస్తాయి. అందువలన బరువు తగ్గాలనుకునేవారు మీ డైట్ లో ఈ టీ ను యాడ్ చేసుకోండి. ఒత్తిడి, చిరాకు, డిప్రెషన్ ను తగ్గించడం మరో బోనస్.. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రాణాంతక వ్యాధులైన క్యాన్సర్ బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది.

Read More: Health Tips: ఇవి పాటిస్తే అనారోగ్యం మీ చెంతకు రాదు..!!

Related posts

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju