NewsOrbit
న్యూస్

Janasena: అప్పుడే ఎన్నికలపై దృష్టి పెట్టిన జనసేనాని.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పులుపు!

Janasena: తెలుగు తెర పవర్ స్టార్, జనసేనాని అయినటువంటి మాన్యశ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి దూకుడు మీద ఉన్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉండగానే, చేయవలసిన పనులను ఇప్పటినుండే షురూ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పై ఫోకస్‌ పెట్టడంతో జనసేన పార్టీ కూడా క్రియాశీల సభ్యత్వ నమోదుపై దృష్టిని కేంద్రీకరించింది. దీనికోసం జనసైనికులు, వీర మహిళలకు విజ్ఞప్తి చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్..

Prabhas: ప్రభాస్‌తో సినిమా అంటే ఇంకా నమ్మడం లేదు..ఆ దర్శకుడికి అంత రేంజ్ లేదా..?

Janasena: వీడియో కంటెంట్:

ఈ నెల అనగా పిబ్రవరి 21వ తేదీ నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుందని జనసేనాని ప్రకటించారు. అందువలన జనసేన క్రియాశీల సభ్యత్వ కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని తన జనసేన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 2 వేల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా చూడాలని సూచించారు. అప్పుడే పార్టీ క్షేత్ర స్థాయిలో బలోపేతం అవుతోందని వెల్లడించారు.

Bhumika: ఆ సూప‌ర్ హిట్ సాంగ్‌కి భూమిక డ్యాన్స్ ఇర‌గ‌దీసిందిగా.. వీడియో వైర‌ల్‌!
లక్ష మందికి కోటి రూపాయిల బీమా సౌకర్యం?

పార్టీని మరింత బలోపేతం చేసేలా క్రియాశీల సభ్యత్వ కార్యక్రమం ముమ్మురం చేయాలని ఈ నేపథ్యంలో చెప్పారు. అలాగే గతంలో జనసేన సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం కల్పించామని అన్నారు. సుమారు లక్ష మందికి పైగా ఈ బీమా సౌకర్యం వర్తిస్తుందని అన్నారు. చనిపోయిన కార్యకర్తలకు అండగా నిలిచామని, అలాంటివారి కుటుంబాలకు కూడా జీవితాంతం వెన్నంటే ఉంటామని మాటిచ్చారు. పార్టీ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసైనికులు చురుకుగా పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Related posts

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju

Poll Violence: ఏపీలో 33 ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు .. డీజీపీకి సిట్ నివేదిక అందజేత

sharma somaraju

ISIS Terrorists Arrest: విమానాశ్రయంలో నలుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరెస్టు

sharma somaraju

ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్చర్

sharma somaraju

Road Accident: అదుపుతప్పి లోయలో పడిన వాహనం .. 18 మంది దుర్మరణం

sharma somaraju

NTR: శ్రీ‌మంతుడుతో స‌హా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 6 సూప‌ర్‌ హిట్ చిత్రాలు ఇవే..!!

kavya N

ష‌ర్మిల మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నారా… డిపాజిట్ గ‌ల్లంతే.. ?