NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసితో మాట్లాడుతున్న అభిని చూసిన పోలీసులు..! నందు ఏం చేసి తులసి, అభిని కాపాడాడు..!?

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ఊహించని మలుపులతో.. కథలో కొత్త కొత్త ట్విస్టులతో టీవీ ల ముందు నుంచి వీక్షకులను కదలనివ్వకుండా చేస్తుంది.. ఈ రోజు ప్రసారం కానున్న 559వ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.. ఈ ఎపిసోడ్ హైలెట్స్ ఒకసారి చూసేద్దామా..!!

తులసి ముందు నుంచి అభి గురించి కంగారు పడుతూనే ఉంది. ఇక అంకిత కూడా అభి ఈజీ మనీ కోసం తప్పుదారి పడుతున్నాడని తులసితో చెబుతూనే ఉంది. వీరిద్దరూ అనుకున్నట్టుగానే అభి ఎవ్వరూ ఊహించని విధంగా 10 లక్షలు అప్పు చేయడం.. ఆ డబ్బులు తీసుకున్న తన ఫ్రెండ్ మనోజ్ మోసం చేయడం.. అభి మనోజ్ నీ మోసం చేశావని అడిగే ప్రయత్నంలో.. తోపులాటలో తన ఫ్రెండ్ మనోజ్ ని పక్కకు తోయగా అది కాస్తా హత్యగా చిత్రీకరించడం వరుసగా జరిగిపోయాయి.. ఇప్పటికీ గానీ అభి కి వాళ్ల విలువ తెలిసి రాలేదు.. ముందు నుంచి మామ్ చెబుతూనే ఉంది. నేనే వినలేదు అభి మనసులో చాలా బాధ పడుతూ ఉంటాడు.

ఈ కష్ట సమయంలో తనకు సహాయం చేయగలిగేది అమ్మేనని తెలుసుకుని.. ఆటో డ్రైవర్ కి డబ్బులు ఇచ్చి తన ఫోన్లో నుంచి వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తాడు ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే మామ్ అని పిలవగానే.. అభి గొంతు గుర్తు పట్టి తులసి నాన్న అభి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది. నువ్వు ఎంత చెప్పినా నేను వినలేదు మామ్.. నేను చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తున్నాను అని అంటాడు. నన్ను క్షమించు మామ్ అని అడుగుతాడు. నువ్వు నిజంగానే తనని చంపే ప్రయత్నం చేశావా అని అభిని తులసి అడుగుతుంది.. తనను పక్కకు తోసేసే అది అలా జరిగింది అని చెబుతాడు. అలా అయితే నువ్వేమీ కంగారు పడకు నీకు ఈ అమ్మ ఉంది. నిన్ను ఏం చేసినా రక్షించుకుంటుంది అని అభికి ధైర్యం చెబుతుంది.

నందు లాస్య రెడీ అయ్యి ఆఫీస్ కి బయలుదేరుతారు. కోపం వచ్చిన వాళ్ళ అమ్మానాన్న నందుకి చివాట్లు పెడతారు. మీనాన్న ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా నువ్వు ఇలాగే పట్టించుకోకుండా వదిలేసావని.. ఇప్పుడు అభి కి ఇలా జరిగితే నువ్వు పట్టించుకోవడంలేదని.. ఇంత చేయమంటే ఎంతసేపటికి కటినంగా హృదయం లేని మనుషులు ఎలా మారిపోయావని వాళ్ల అనడంతో ఇంట్లో ఏదైనా జరిగితే నందు గుర్తుకొస్తాడు అని ఉంటుంది. ఇక నందు ఇప్పుడు అభిని ఇంటికి తీసుకువస్తే అభి కే నష్టం జరుగుతుంది. ఇక పోలీసులు అభిని పట్టుకున్నాక ఎలా తనను బయటకు తీసుకురావాలి అని.. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ని అడిగి సలహాలు తీసుకున్నాం అని చెబుతాడు. అంతకంటే పెద్ద గండం శశికళ కి ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలి. లేకపోతే మనం అందరం నడిరోడ్డు మీద పడతాం.. ముందు దాని గురించి ప్రయత్నాలు చేస్తున్నా అని చెబుతాడు. ఆఫీస్ కి టైం అయింది వెళ్తున్నాం అని వాళ్ళ అమ్మ నాన్న అంత చెప్పి నందు బయటకు వస్తాడు. లాస్య నందు తో వాళ్ళతో ఇవన్నీ కవర్ చేయడానికి చెబుతున్నావా అని అడుగుతుంది. లేదు నేను నిజంగానే అభి కోసం ఏదో ఒకటి చేయాలి అని నందు అంటాడు. తను నా కన్న కొడుకు ఏదో ఒకటి చేయాలి అంటాడు.

Intinti Gruhalakshmi: 18 Feb 2022 Today 559 Episode Highlights
Intinti Gruhalakshmi: 18 Feb 2022 Today 559 Episode Highlights

ఇక అభిని వెతకడం కోసం వెళ్లిన తులసికి అభి కనిపిస్తాడు. తులసి అభిని అడిగి జరిగిందో తెలుసుకునే లోపే పోలీసులు వస్తారు ఇక పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా నువ్వు మాకు దొరికేవరకు మీ అమ్మ అ ను స్టేషన్ లోనే ఉంచుతామని పోలీసులు చెబుతారు.. ఆ ఎస్సై తులసితో నువ్వు ఒక్కదానివే వచ్చావా ఏంటి నీ మొగుడు ఏడి అని అడుగుతాడు. నాకు భర్త లేదని లేడని తులసి చెబుతుంది. వీడికి తండ్రి ఎవరో కూడా తెలీదు అని చాలా నీచంగా మాట్లాడుతుంటే.. కోపం వచ్చిన అభి ఎస్సై కాలర్ పట్టుకుంటాడు.. దాంతో సీన్ రివర్స్ అవుతుంది.. ఆ ఎస్సై అభిని ఏం చేయనున్నాడు..!? తులసి ఎలా ఈ గండం నుంచి గట్టెక్కుతుంది.. తులసి, అభి లను కాపాడటానికి నందు ఏం చేయను ఉన్నాడో తరువాయి భాగంలో తెలుసుకుందాం..

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !