NewsOrbit
సినిమా

Keerthy Suresh: కీర్తి సురేష్‌ని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండ‌రు..వైర‌ల్‌గా లేటెస్ట్ పిక్స్‌!

Keerthy Suresh: కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `నేను శైలజ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ‌.. తొలి మూవీతోనే యూత్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస విజ‌య వంత‌మైన చిత్రాలు చేసి స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్‌.. `మహానటి`తో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.

అయితే మ‌హాన‌టి త‌ర్వాత మాత్రం ఈ బ్యూటీకి సరైన హిట్టు ప‌డ‌లేదు. ఈమె న‌టించిన రంగ్ దే, మిస్ ఇండియా, గుడ్ ల‌క్ స‌ఖీ చిత్రాలు వ‌ర‌స‌గా ఫ్లాప్ అయ్యాయి. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబుకు జోడీగా `స‌ర్కారు వారి పాట‌` సినిమాలో న‌టిస్తున్న కీర్తి సురేష్.. మ‌ర‌వైపు న్యాచురల్ స్టార్ నాని స‌ర‌స‌న `ద‌స‌రా` అనే సినిమా కూడా చేస్తోంది.

అలాగే మ‌ల‌యాళ‌, త‌మిళ్ భాష‌ల్లోనూ ప‌లు ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేసిన కీర్తి.. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఎప్ప‌టిక‌ప్పుడు అదిరిపోయే ఫొటో షూట్ల‌తో త‌న ఫాలోవ‌ర్స్‌ను ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేసే ఈ భామ‌.. తాజాగా హాట్ డోస్ పెంచేసి కిర్రాక్‌గా ఫొటోల‌కు పోజులిచ్చింది.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధిన పిక్స్ నెట్టింట వైర‌ల్ అవ్వ‌గా.. వాటిని చూసి నెటిజ‌న్లు పిచ్చెక్కిపోతున్నారు. ఎందుకంటే ఇంత హాట్‌గా కీర్తి సురేష్‌ని మున్నెప్పుడూ చూసుండ‌రు. ఈ నేప‌థ్యంలోనే ఆమె పిక్స్‌పై నెటిజ‌న్లు ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N