NewsOrbit
రాజ‌కీయాలు

Ukraine Russia War: ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడునీ పొగడ్తలతో ముంచెత్తిన సమంత..!!

Ukraine Russia War: ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. ఉక్రెయిన్ దేశం లో కమెడియన్ గా… డాన్సర్ గా కెరీర్ ప్రారంభించిన జెలెన్ స్కీ… తనదైన శైలిలో కష్టపడి పైకి వచ్చి దేశ రాజకీయాలలో.. అధ్యక్షుడు స్థానం దాకా ఎదిగారు. ఈ క్రమంలో ప్రస్తుతం రష్యాతో నువ్వానేనా అన్నట్టుగా ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడిగా ఉంటూ.. ఎక్కడా కూడా తలవంచడం లేదు. బలం పరంగా చూసుకుంటే ప్రపంచంలో తిరుగు లేని దేశంగా శక్తివంతమైన దేశంగా రష్యా కి ఆయుధబలంతో పాటు సైనిక బలం ఉంది. ఇక ఉక్రెయిన్ పరిస్థితి రష్యా తో పోలిస్తే పెద్దగా సైనిక బలం కాదు కదా ఆయుధబలం కూడా లేదు.

Actor-turned-president Zelensky grows on stage as Ukraine's war-time leader | The Times of Israel

ఇదే సమయంలో రష్యా అణ్వాయుధాలు కలిగిన దేశం. ఇక ఉక్రెయిన్ కి ఒక అను ఆయుధం కూడా లేదు. ఇటువంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అయినా గాని ఎక్కడా తగ్గడం లేదు. మరోపక్క రష్యా బలగాలు… అక్రమనే లక్ష్యంగా.. ఉక్రెయిన్ నీ చుట్టుముట్టేసాయి. పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్ దేశానికి భారీగా మద్దతు వస్తుంది. ఎంతో బలమైన రష్యా దేశం ఉక్రెయిన్ పై దాడి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్య జనులను టార్గెట్ చేసుకుని రష్యా ట్యాంకర్ లు  సృష్టిస్తున్న విధ్వంసానికి సినీ సెలబ్రిటీలు ఖండిస్తున్నారు.

Amid Russian Invasion, Samantha Ruth Prabhu Hails Ukraine's President Volodymyr Zelensky For THIS Reason | உக்ரைன் அதிபரை புகழ்ந்து தள்ளிய சமந்தா! காரணம் இதுதான்..

తాజాగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత కూడా… రష్యా అనుసరిస్తున్న విధానంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ పోరాట యోధుడిగా అభివర్ణించారు. ‘యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనుగొంది.. అతని తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం’ అని ఉన్న న్యూస్‌ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ని సమంత షేర్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ హీరోయిన్‌ అమీ జాక్సన్‌, ప్రియాంక చోప్రా సైతం ఉక్రెయిన్‌, రష్యా ఉద్రిక్తతలపై రియాక్ట్ అయ్యారు. బాధిత దేశంలో ఇబ్బందులు పడుతున్న పిల్లలకు హెల్ప్ చేయాలని కోరుతున్నారు. మరోపక్క రెండు దేశాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?