Russia – Ukraine: రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో హైదరాబాద్ వాసి మృతి
Russia – Ukraine: రష్యా – ఉక్రెయిన్ యుద్దంలో హైదరాబాద్ వాసి ప్రాణాలు కోల్పోయాడు. ఈ రెండు దేశాల మధ్య ఏడాదికిపైగా యుద్దం కొనసాగుతోంది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ కన్సల్టెన్సీ చెప్పిన మాటలు నమ్మి...