NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఎంత మంది చనిపోయారో తెలుసా..!!

Russia Ukraine War: రష్యా మిలటరీ బలగాలు ఉక్రెయిన్ నీ ఆక్రమన్నే లక్ష్యంగా.. చేస్తున్న దాడులకు ప్రపంచం వణికిపోతున్న సంగతి తెలిసిందే. సైనిక పరంగా యుద్ధం ఇంకా టెక్నాలజీ పరంగా ఉక్రెయిన్ మిలటరీ కంటే రష్యా చాలా శక్తివంతమైన దేశం. ఈ క్రమంలో రష్యా బలగాలు… ఉక్రెయిన్ లో ప్రధాన నగరాల పై అదేవిధంగా ప్రభుత్వ భవనాల పై సినిమా థియేటర్లపై పాఠశాలలపై బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్య జనం అనేక ఇబ్బందులు పడటం మాత్రమే కాక చనిపోతున్నారు. మరోపక్క సైనికులు కూడా చనిపోతున్నారు.

What's Behind The Russia-Ukraine War Fears -- And What Might Actually  Happen?

ఇటువంటి తరుణంలో అసలు ఈ యుద్ధం వల్ల ఎంత నష్టం వాటిల్లింది అన్న దానిపై తాజాగా ఐక్యరాజ్యసమితి మీడియా నివేదికలు.. ఇంకా అగ్రరాజ్యం నుండి రకరకాల గణాంకాలు బయటపడ్డాయి. రష్యా చేసిన దాడుల వల్ల ఉక్రెయిన్ లో దాదాపు వెయ్యి భవనాలు కూలపోయాయి. అంత మాత్రమే కాక మూడు వేల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఉక్రెయిన్.. మారియుపోల్ నగరాలలో దాదాపు వెయ్యి మంది మరణించినట్లు ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. మారియుపోల్ నగరంలో ఆసుపత్రులు మరియు పాఠశాలలు పూర్తిగా నేలమట్టమయ్యాయి…అని నివేదికలో బయటపడ్డాయి.

Russia-Ukraine war in numbers: casualties, refugees and aid | Ukraine | The  Guardian

ఆ నగరంలో విద్యుత్ మరియు నీళ్లు, ఆహారం కోసం జనాలు అలమటిస్తున్నట్లు.. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఇక ఇదే సమయంలో ఐదు వేల మంది ఉక్రేనియన్ సైనికులు మరణించినట్లు… వార్తలు వస్తున్నాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుండి 3.5 మిలియన్ ప్రజలు దేశం నుండి పారిపోయినట్లు చుట్టుపక్కల దేశం ఆశ్రయం పొందుతున్నాడు లెక్కల్లో తేలింది. ఇక ఉక్రెయిన్ లెక్కల ప్రకారం రష్యన్ సైనికులు 15 వేల మందికి పైగా మరణించినట్లు.. 200 కంటే ఎక్కువ ఫిరంగి వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు ఆ దేశ లెక్కల్లో బయటపడింది. ఇంకా వందకుపైగా హెలికాప్టర్లు దాదాపు 100 ఫైటర్ జెట్ లు… ఇంకా యాంటి ఎయిర్ క్రాఫ్ట్ సిస్టం… కూడా ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ స్పష్టం చేస్తూ ఉంది. ఏది ఏమైనా ఈ రెండు దేశాలు యుద్ధం విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గక పోవడం మిగతా ప్రపంచ దేశాలకు టెన్షన్ పుట్టిస్తోంది. మూడో ప్రపంచ యుద్ధం గ్యారంటీ అన్న టాక్ బలంగా వినబడుతోంది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri