NewsOrbit
ట్రెండింగ్

Ukraine Russia War: రష్యా అధ్యక్షుడు పుతిన్.. నడిచేటప్పుడు కుడిచెయ్యి అసలు కదాల్చాడు, దానికో కారణం ఉంది అది ఏంటో తెలుసా..??

Ukraine Russia War: ప్రపంచవ్యాప్తంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పేరు మారుమ్రోగుతోంది. రష్యా పక్కనే ఉండే ఉక్రెయిన్ దేశం పై సైనిక బలగాలతో దాడులకు పాల్పడటంతో… పుతిన్ వ్యవహారశైలిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఉక్రెయిన్ ఆక్రమన్నే లక్ష్యంగా పుతిన్ అనుసరిస్తున్న విధానం పట్ల యూరప్ దేశాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మరోపక్క ప్రపంచ దేశాలు రష్యా పై ఆంక్షలు విధిస్తూ… ఉండగా.. పుతిన్ మాత్రం తగ్గేదెలా అన్నట్టు  సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు ఇస్తూ…దూసుకుపోతున్నారు. ఉక్రెయిన్ దేశాన్ని స్వాధీనం చేసుకునెంతవరకు వెనకడుగు వెయ్యకూడదు అని సైనికులకు తెలియజేస్తున్నారు.

Vladimir Putin: పుతిన్ స్టైలే వేరప్ప.. నడిచేటప్పుడు తన కుడిచేతిని ఎందుకు కదిలించరో తెలుసా..?

అవసరమైతే అణు యుద్ధంకి కూడా రెడీ అవ్వాలని సైన్యానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పుతిన్  వ్యవహారశైలి అంతర్జాతీయంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటువంటి పరిస్థితుల్లో పుతిన్ నడిచే స్టైల్ గురించి లేటెస్ట్ వార్త బయటకు వచ్చింది. మామూలుగా నడిచే వ్యక్తులకి భిన్నంగా పుతిన్ నడక ఉంటుంది. దీనినే ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ “ఆల్ఫా మేల్ స్టైల్” అని అంటుంటారు. ఈ స్టైల్ లో నడిచేటప్పుడు ఎడమచేతిని మాత్రమే కదిలించటం కుడి చేయి మాత్రం అస్సలు కదలకుండా ఉంటుంది. ఇప్పుడు పుట్టింది వాటిని స్టైల్ కూడా అచ్చం ఇలానే ఉంటుంది.

Vladimir Putin's walk: the 'gunslinger gait' – video | World news | The Guardian

ఈ క్రమంలో పుట్టిన ఆ విధంగా నడవడానికి గల కారణం.. ఏంటో తాజాగా బయటపడింది. మేటర్ లోకి వెళ్తే అధ్యక్షుడు కాకముందు పుతిన్ కేజీబీ గూడచారి. ప్రపంచంలో అనేక దేశాల్లో రహస్య కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. దీంతో ఆ సమయంలో ఆయుధ శిక్షణలో కుడిచెయ్యి… ఆయుధానికి దగ్గరగా ఉండటం ద్వారా శత్రువుల దాడి ఊరికనే తలపెట్టి వెంటనే ఆయుధం దగ్గరగా కుడిచెయ్యి.. ఉంచి.. పోరాడే పరిస్థితి. దీంతో గూడచారి గా నుండి వేపెన్ కి దగ్గరగా ఉండే కుడి చెయ్యి… కారణంగా… అలవాటైపోయింది అధ్యక్షుడు… నడక మాదిరిగా ఉంటుందని కొంతమంది రక్షణ రంగ నిపుణులు.. పుతిన్ వాకింగ్ స్టైల్ పై కామెంట్ చేస్తున్నారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri