NewsOrbit
ట్రెండింగ్

Ukraine Russia War: చైనా దాడి చేస్తే రష్యా కూడా కాపాడలేదు అంటూ ఇండియా కి వార్నింగ్..!!

Ukraine Russia War: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి ప్రపంచ దేశాలు రష్యా వైఖరిని వ్యతిరేకిస్తుండగా భారత్ దౌత్యనీతి అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధానికి సంబంధించి ఖండించడం లేదా సపోర్ట్ చేయడం వంటివి ఏమీ చేయకుండా తటస్థ వైఖరితో భారత్… ఉక్రెయిన్ – రష్యా యుద్ధం విషయంలో సైలెంట్ గా ఉండటంతో అమెరికా సహా మిగతా కొన్ని దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

US dy NSA: ‘చైనా దాడి చేస్తే రష్యా రక్షించదు’.. భారత్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్!

ఇదే సమయంలో రష్యా పై అనేక విధాలుగా ఆంక్షలు విధిస్తూ అమెరికా మిగతా కొన్ని దేశాలు కీలకంగా వ్యవహరిస్తున్న.. నేపథ్యంలో భారత్- రష్యా వద్ద తక్కువ ధరకే ముడిచమురు దిగుమతి చేసుకోవడం పట్ల ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఇండియా పై అమెరికా కీలక ప్రకటన చేసింది. భారత్-చైనా సరిహద్దు లకు సంబంధించి వివాదం తలెత్తితే రష్యా ఇండియా కి మద్దతిస్తుందని అనుకుంటున్నారు కానీ.. రష్యా కి ఇప్పుడు అపరిమిత భాగస్వామిగా చైనా ఉంది. దీంతో చైనా దాడిచేస్తే రష్యా ఏమి మద్దతు ఇవ్వదు …. అంటూ అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారుడు దలీప్ సింగ్ హెచ్చరించడం జరిగింది.

Trilateral summit between Russia, China and India can happen soon, says  Russian envoy | India News | Zee News

మరికొద్ది రోజుల్లో అమెరికా డిప్యూటీ జాతీయ భద్రతా సలహాదారు దలీప్ సింగ్ ఇండియా లో పర్యటిస్తున్న క్రమంలో అంతకు ముందు భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ఆయనతో సమావేశమైన సమయంలో ఈ ప్రకటన వెలువడింది. రష్యా నుండి చమురు కొనుగోలు లేదా మరే ఇతర వస్తువుల దిగుమతి ఈ విషయంలో ప్రస్తుతం కంటే అధికంగా.. దిగుమతి చేసుకోకూడదని.. ఒకవేళ దిగుమతి చేసుకుంటే అంతర్జాతీయ అంశాలు పరిధిలోకి వస్తుందని దలీప్ సింగ్ చెప్పుకొచ్చారు. ఏదిఏమైనా రష్యా విషయంలో ప్రపంచ దేశాల ఆంక్షలకు అనుగుణంగా… ఇండియా నడుచుకోవాలని అమెరికా భావిస్తోంది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri