NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు ప్రియురాలినీ… దేశం నుండి తరిమేయండి..!!

Russia Ukraine War: ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులు ప్రపంచ వ్యాప్తంగా భయాందోళనలకు గురి చేస్తున్నాయి. యుద్ధం నిలువరించడానికి అనేక దేశాలు రంగం లోకి దిగుతున్న గాని మరోపక్క రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ నీ ఏ మాత్రం కనికరించడం లేదు. ఏకంగా సామాన్య జనులపై పాఠశాలలపై అదేవిధంగా సినిమా థియేటర్లపై రష్యా బలగాలు చేస్తున్న దాడులకు చాలామంది చనిపోతూ ఉన్న పరిస్థితి. మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జేలన్ స్కి కూడా వెనకడుగు వేసే లేదు పోరాటం చేస్తామని వ్యవహరిస్తున్నారు. ఈ తరుణంలో రష్యా బలగాలు చేస్తున్న దాడులకు…ఉక్రెయిన్ లో దర్శనమిస్తున్న విషాద సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా… అధ్యక్షుడు పుతిన్ పై విమర్శలు తీసుకొస్తున్నాయి. సొంత దేశంలో కూడా పుతిన్ అనుసరిస్తున్న వైఖరిని.. ఖండిస్తూ అన్నారు.

Here is a look at Putin's family, who are reportedly hiding in a secret Siberian underground bunker, World News | wionews.com

అయినా గాని సైన్యాన్ని ముందుకు వెళ్లాలని పుతిన్ ఆదేశిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే పుతిన్ నీ నిలువరించడానికి ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆర్ధికంగా బలహీనపరిచే రీతిలో అనేక ఆంక్షలు విధించాయి. అయినా గాని ఎక్కడ పుతిన్ తగ్గటం లేదు. ఇటువంటి తరుణంలో పుతిన్ నీ మానసికంగా బలహీనపరచడానికి కొన్ని దేశాలు రెడీ అయ్యాయి. దీనిలో భాగంగా పుతిన్ ప్రియురాలు గా భావిస్తున్నా అలీనా కబయేవా నీ దేశం నుంచి తరిమి వేయాలని ఏకంగా ఇంటర్నేషనల్ న్యాయస్థానం గా పనిచేసే చేంజ్ ఆర్గనైజేషన్ లో మూడు దేశాలకు చెందిన కొంత మంది పిటిషన్లు వేశారు. అయితే ఈ మూడు దేశాల్లో ఒక దేశం రష్యా కూడా ఉంది.

Who Is Alina Kabaeva? Details About Rumored Mother Of Vladimir Putin's Children | YourTango

రష్యా, బెలారస్,ఉక్రెయిన్ కి చెందిన వాళ్లు స్విజర్లాండ్ లో ఉంటున్న రష్యా అధ్యక్షుడు ప్రియురాలు అలీనా కబయేవా నీ దేశం నుండి బహిష్కరించాలని సమర్థిస్తూ పిటిషన్పై 50 వేల మంది సంతకాలు చేశారు. అలీనా కబయేవా అన్న ఏమి కు 38 సంవత్సరాలు. క్రీడాకారిణి.. జిమ్నాస్టిక్ మరియు ఒలంపిక్స్ గోల్డ్మెడలిస్ట్,. మాత్రమే కాదు రష్యా రాజకీయాలలో పార్లమెంటు సభ్యురాలిగా కూడా రాణించడం జరిగింది. గతంలో పుతిన్ పార్టీ పార్టీ కి ప్రాతినిధ్యం కూడా వహించింది. అంతేకాకుండా నేషనల్ మీడియా గ్రూప్ డైరెక్టర్ల బోర్డు చైర్పర్సన్ గా కూడా పని చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధం నెలకున్న తరుణంలో అధ్యక్షుడు పుతిన్ స్విజర్లాండ్ లో తన సొంత విల్లాలో అలీనా కబయేవా నీ మరియు పిల్లలను సురక్షితంగా ఉంచినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమెను స్విజర్లాండ్ నుండి బహిష్కరించాలని అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటీషన్లు వేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Related posts

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri

Sudha Murty: రాజ్యసభకు సుధామూర్తి .. నామినేట్ చేసిన రాష్ట్రపతి.. ట్విస్ట్ ఏమిటంటే..?

sharma somaraju