NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ లిస్ట్..!!

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటిటి బిగ్ బాస్ షో స్టార్ట్ అయి ఇప్పటికే మూడు వారాలు గడిచి.. నాలుగో వారం స్టార్ట్ కావడం తెలిసిందే. 17 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా… ప్రస్తుతం 14 మంది ఉన్నారు. ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం ముమైత్ ఖాన్, రెండవ వారం శ్రీ రాపాక, మూడవ వారం ఆర్జే చైతూ. కాగా మూడవ వారం కెప్టెన్ అయ్యుండి ఆర్జే చైతూ హౌస్ నుండి ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Bigg Boss Non Stop: ఊహించని ఎలిమినేషన్స్‌తో ఆసక్తిగా బిగ్ బాస్ ఓటీటీ.. ఈవారం నామినేషన్ అయ్యింది ఎవరంటే..

ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఈ పరిణామం జరగటం హైలెట్ గా మారింది. అయితే ఇది ఫేక్ ఎలిమినేషన్ అని..ఆర్జే చైతు మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అని కొంతమంది చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉంటే నాలుగో వారం కి సంబంధించి ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఈ క్రమంలో ఏడుగురు నాలుగో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయ్యారు. దాదాపు చాలామంది యాంకర్ శివ నీ నామినేట్ చేయడం జరిగింది. నామినేషన్ ప్రక్రియ లో మహేష్ విట్టా కి అరియాన కి మధ్య నువ్వా నేనా అన్నట్టు గా వాదోపవాదాలు జరిగింది.

Bigg Boss Telugu OTT Non Stop: 4th Week Nomination List - Sakshi

మొత్తం మీద నాలుగో వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యులు యాంకర్‌ శివ, బిందుమాధవి, అనిల్‌, అజయ్‌, సరయు, అరియానా, మిత్ర శర్మ. వీరిలో ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు అన్న ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారింది. అయితే ఈసారి పాత వాళ్ళు ఒకరి ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలున్నాయని టాక్. ఒక వారం పాత వాళ్ళు అయితే మరొక వారం కొత్త వాళ్ళు ఆ రీతిగా ఎలిమినేషన్ జరుగుతూ ఉండటంతో… పోయిన వారం కొత్త కంటెస్టెంట్ చైతు ఎలిమినేట్ కావటంతో.. ఈసారి గ్యారెంటీగా పాత కంటెస్టెంట్ లలో ఒకరు హౌస్ నుండి నాలుగో వారం ఎలిమినేట్ అవుతారు అని బయట విశ్లేషిస్తున్నారు.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N