NewsOrbit
సినిమా

Ram Charan: కారు డ్రైవర్ బర్త్ డే నాడు అతనికి సర్ప్రైజ్ ఇచ్చిన రామ్ చరణ్..??

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పేరు దేశవ్యాప్తంగా గట్టిగా వినబడుతోంది. ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో RRR లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో.. సినిమా హిట్ అవటం లో కీలక పాత్ర పోషించారు. చరణ్ చేసిన రామ రాజు పాత్ర ఉత్తరాది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక పక్క హీరోగా మరో పక్క నిర్మాతగా అన్ని పనులు చూసుకుంటున్నా చరణ్.. తన దగ్గర పని చేసే వారిని చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు. ఈ టాక్  ఇండస్ట్రీలో కూడా ఎప్పటినుండో ఉంది.

Ram Charan, the car driver, gave him a surprise on his birthday

ఒక్కసారి చరణ్ దగ్గర పని చేస్తే ఆయనను విడిచి పెట్టి రాలేరని అంటుంటారు. అంతగా తన టీం మెంబర్స్ బాగోగులను చెర్రీ చూసుకుంటాడు అంట. ఇదిలాఉంటే ఇటీవల తన కారు డ్రైవర్ బర్తడే అని తెలుసుకుని అతనికి తెలియకుండా కేక్ కటింగ్ ప్రోగ్రాం సెట్ చేసి అతనికి సడన్ సర్ప్రైస్ ఇవ్వటం జరిగిందట. రామ్ చరణ్ దగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్న నరేష్.. పుట్టినరోజు సందర్భంగా అతనికి తెలియకుండా  తన టీం మెంబర్స్ తో.. కలిసి కేక్ కట్ చేయించి.. చరణ్ బాగా ఎంజాయ్ చేయడం జరిగిందట.

ఈ కేక్ కటింగ్ కార్యక్రమం లో రామ్ చరణ్ తో పాటు ఆయన భార్య ఉపాసన కూడా పాల్గొనటం విశేషం. ఇది మాత్రమే కాదు గతంలో “RRR” షూటింగ్ రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన సమయంలో తన వద్ద గైడ్ గా ఉన్న వ్యక్తికి కూడా చరణ్ సాయం చేయటం తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ లో చాలామంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆ సమయంలో.. తనకి గైడ్ గా వ్యవహరించిన వ్యక్తి..కి అతని కుటుంబానికి భారీగా చరణ్ ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఆ ఉక్రెయిన్ వాసి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ రకంగా తన దగ్గర పనిచేసే వారికి సన్నిహితులకు చరణ్ వారి బాగోగులను చూసుకోవటం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu