NewsOrbit
హెల్త్

Red mango: కాశ్మిర్ యాపిల్ ను తలపించె రెడ్ మాంగో..రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Red mango: కశ్మీర్ యాపిల్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రుచిలోనూ రంగులోనూ అందరిని ఎంతగానో ఆకర్షిస్థాయి.సరిగ్గా కశ్మిర్ యాపిల్ ను పోలినటువంటి ప్రత్యేక మామిండి పండ్లు గురించి మీరు ఎప్పుడన్నా విన్నారా.. ప్రస్తుతం రెడ్ మ్యాంగోస్ గా పిలవబడే ఈ మామిడి పండ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.ఈ పండ్లు భారత దేశంలో దొరకడం చాలా అరుదు. అలాంటి ఈ ప్రత్యేకమైన మామిడి పండ్లు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మండలం గడికోటలో పండడం అంటే మాములు విషయం కాదు కదా.పసుపు పచ్చని రంగుతో చూడడానికి ఎంతో ఆకర్షణియంగా నిగనిగలాడే మామిడి పండ్లు చూస్తే ఎవరికయినా సరే నోరు ఊరుతుంది.

Red mango that resembles Kashmir apple
Red mango that resembles Kashmir apple

రెడ్ మ్యాంగో యొక్క ప్రత్యేకత ఏంటంటే..?

అందుకే మామిడి పండును అన్ని పండ్లలో కెల్లా రారాజు అని అంటారు. ఒక్కో రకం మామిడి పండు ఒక్కో ధర పలుకుతూ ఉంటుంది.ఇటీవల కిలో మామిండి పండ్ల ధర లక్షల్లో కూడా పలకడం మనం వినే ఉంటాము.అలాగే ఈ రెడ్ మ్యాంగోస్ కూడా చాలా ప్రత్యేకం అనే చెప్పాలి.వీటి రుచిలోనూ,ఆకారంలోను చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అలాగే వీటి రంగు కూడా కశ్మీర్ యాపిల్‌ లాంటి రంగుతో అద్భుతమైన రుచితో నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయెలా ఉంటాయి.అసలు వివరాల్లోకి వెళితే తెలంగాణలోని నర్సాపూర్​ లోని ఒక నర్సరీలో ఈ రెడ్ మ్యాంగో మామిడి రకాన్ని చూసిన ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు అనే రైతు వాటిని తెచ్చి తన తోటలో వేయడం జరిగింది.

Red mango that resembles Kashmir apple
Red mango that resembles Kashmir apple

రెడ్ మ్యాంగోతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు :

అలా కొన్నేళ్లకు ఆ మొక్కలే చెట్లుగా ఎదిగి అతనికి ఇప్పుడు మంచి దిగుబడిని ఇస్తున్నాయి.ఈ మామిడి. పండ్లు ఎక్కువగా జపాన్‌లో పండుతాయి.కానీ ఇప్పుడు ఇండియాలో కూడా వీటిని సాగు చేస్తున్నారు.ఈ రెడ్ మ్యాంగో ప్రత్యేకత ఏంటంటే వీటిలో షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉండడంతో పాటు ఫైబర్ కూడా అధిక శాతంలో ఉంటుంది. ఈ రెడ్ మ్యాంగ్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ రెడ్ మ్యాంగోలో మంచి పోషకాలు ఉండడంతో ఈ పండ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. కాగా ఈ మామిడి పండ్లు సాగు చేసే సమయంలో ఎటువంటి కెమికల్స్ ఉపయోగించకుండా గోపంచకం, ఆవు పేడను ఎరువుగా మార్చి ఉపయోగించడం వలన ఈ పండ్లు అంత రుచికరంగా ఉంటాయి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri