Russia Ukraine War: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య గత కొద్ది రోజుల నుండి యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా బలగాలు ఆక్రమన్నే లక్ష్యంగా ఉక్రెయిన్ లో ప్రభుత్వ భవనాలను టార్గెట్ చేసుకుని మొన్నటివరకు దాడులు చేయగా ఇప్పుడు సామాన్యుల పై దాడులకు పాల్పడుతున్నారు. పాఠశాలల పై సినిమా థియేటర్లపై దాడులు చేస్తున్న రష్యా బలగాలు…ఇప్పుడు ఉక్రెయిన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారు.
ఇదిలా ఉంటే మూడోసారి చర్చలు జరపడానికి రెండు దేశాలకు చెందిన అధికారులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో మూడో దశ చర్చలు విఫలమైతే మూడో ప్రపంచ యుద్ధం గ్యారెంటీ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలేన్ స్కి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదిరా వంట ఒకపక్క రష్యా యుద్ధం చేస్తున్నారు తరుణంలో ఆ దేశంలో కండోమ్ లకి కరువు ఏర్పడింది. రష్యా ప్రజలు కొనుగోలు చేయడానికి తండోపతండాలుగా షాపుల మీద పడుతున్నారు.
దానికి కారణం చూస్తే రష్యాపై అమెరికా సహా పలు యూరప్ దేశాలు ఆంక్షలు విధించడంతో… కండోమ్ ల ధరలు… విపరీతంగా పెరుగుతున్న అడగం ఎప్పుడో రష్యా ప్రజల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో కండోమ్స్ త్వరలో ఒక సారి సారి సారి దేశంలో ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు యూరప్ దేశాల ఆంక్షలు వల్ల రష్యా కరెన్సీ విలువ డాలర్, యూరోలతో పోలిస్తే తగ్గుతోంది. ఈ పరిణామంతో కండోమ్ ధరలు … మరి కొన్ని వస్తువులకు సంబంధించి రేట్లు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాల కోసం తాజాగా మార్కెట్ లో రష్యా ప్రజలు కండోమ్ విక్రయాలు చేస్తున్నట్లు.. మరింత రేటు పెరిగే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నట్లు సమాచారం.