NewsOrbit
ట్రెండింగ్

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ టైం షాకింగ్ ఘటన..!!

Bigg Boss Telugu OTT: తెలుగు ఓటి బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి ఇప్పటికే మూడు వారాలు కంప్లీట్ కావడం తెలిసిందే. ఫస్ట్ టైం ఓటిటి ఫార్మేట్ లో ప్రసారం అవుతున్న ఈ షోకి మెల్లమెల్లగా ఆదరణ లభిస్తుంది. 17 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా.. అందులో 8 మంది పాత వాళ్ళు కాగా.. తొమ్మిది మంది కొత్త వాళ్ళు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరూ ఎలిమినేట్ అయ్యారు. మొదటివారం ముమైత్ ఖాన్.. రెండవ వారం శ్రీ రాపాక ఎలిమినేట్ కాక ఇప్పుడు మూడవ వారం ఊహించని సంఘటన బిగ్ బాస్ హౌస్ లో జరిగింది.

Rj chaitu eliminated from bigg boss telugu ott

ఎలిమినేషన్ కి సంబంధించి ఫస్ట్ టైం తెలుగు బిగ్ బాస్ షోలో… కెప్టెన్ ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. విషయంలోకి వెళ్తే మూడవ వారం హౌస్ నుండి ఆర్జె చైతు ఎలిమినేట్ అయ్యాడు. మూడోవారం నామినేషన్‌లో మొత్తం 12 మంది.. హమీదా, నటరాజ్, అరియానా, బిందు మాధవి, మిత్ర శర్మ, శివ, చైతూ, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్‌లు ఉన్నారు. ఈ క్రమంలో ఆర్జే చైతు మూడవ వారం ఎలిమినేట్ కావడం జరిగింది. చైతు ఎలిమినేట్ అవ్వడానికి గల ప్రధాన కారణం అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకోవటం అని.. అందువల్లే అతడు ఎలిమినేట్ అయినట్లు ఆడియన్స్ డిస్కషన్ చేసుకుంటున్నారు.

Bigg Boss OTT Telugu : చాలెంజర్స్ టీమ్ ను కంట్రోల్ చేస్తున్న ఆర్జే చైతూ..  వారియర్స్ టీమ్ తోనే తిరుగుతున్న అజయ్ | The Telugu News

ఈ వారం చైతు కెప్టెన్ అయినా గాని ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. సోషల్ మీడియాలో బాగా పాపులర్ మరియు మంచి క్రేజ్ ఉన్నాగాని అని.. చైతూ ఎలిమినేట్ కావడంపట్ల బయట నెగిటివ్ టాక్ వస్తోంది. మొదటి నుండి దూకుడుగా ఆడిన.. కంటెస్టెంట్ గా చైతు హౌస్లో రాణించాడు. చాలెంజర్స్ టీం కి బ్యాక్ బోన్ గా చాలా సందర్భాల్లో నిలిచాడు. అటువంటిది మూడవ వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్.. బయట మంచి పాపులారిటీ ఉన్నాగాని ఎలిమినేట్ కావడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N