NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: ఐక్యరాజ్యసమితిలో రష్యాకి భారత్ ఊహించని షాక్..!!

Russia Ukraine War: అంతర్జాతీయ సంబంధాల పరంగా రష్యా భారత్ బంధం చాలా బలమైనది అని అందరికీ తెలుసు. ఆయుధాలను దిగుమతి విషయంలో భారత్ దాదాపు 50 శాతం కంటే ఎక్కువగా రష్యా నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి. అంతర్జాతీయ స్థాయిలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఇండియా కి మద్దతుగా రష్యా ఎప్పటినుండో నిలుస్తూ ఉంటుంది. అయితే ఇటీవల రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తూ.. సపోర్ట్ చేయడం లేదా ఖండించడం అనేది ఏమీ చేయని పరిస్థితి. మరోపక్క యుద్ధం విషయంలో రెండు దేశాలు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు.

India hands Russia lifeline: Modi and Putin poised for huge deal to avert  West's sanctions | Science | News | Express.co.uk

రష్యా బలగాలు ఉక్రెయిన్ లో బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వ భవనాలు అదే విధంగా సామాన్య జనులనీ ఇంకా ప్రధాన నగరాలను టార్గెట్ చేసుకుని రష్యా చేస్తున్న దాడులు… ప్రపంచ స్థాయిలో తీవ్రంగా రష్యా పై వ్యతిరేక భావన కల్పిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ఐక్యరాజ్యసమితిలో యుద్ధానికి సంబంధించి మానవతా పరిస్థితిపై రూపొందించిన తీర్మానంపై ఓటింగ్ విషయంలో ఇండియా చాలా దూరంగా ఉంది. ఎప్పటిలాగానే అంతర్జాతీయ దౌత్య నీతిని ప్రదర్శించింది.

Russia-Ukraine crisis: How likely is it to escalate into broader war? - BBC  News

విషయంలోకి వెళ్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో రష్యా రూపొందించిన ఉక్రెయిన్ మానవతా పరిస్థితి… తీర్మానంపై ఇండియా ఓటింగ్ కి చాలా దూరంగా ఉంది. అయితే ఈ ఓటింగ్లో భారత్తో సహా 15 దేశాలు పాల్గొనగా 13 దేశాలు ఓటు వేయలేదు. రష్యా ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి మద్దతుగా చైనా మాత్రమే ఓటు వేయడం గమనార్హం. ఇక ఇదే సమయంలో అంతకుముందు పాశ్చాత్యదేశాల్లో రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన అభిశంసన తీర్మానం పై కూడా భారత్ అటు ఇటు కాని వైఖరిని ప్రదర్శించడం జరిగింది.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri