NewsOrbit
సినిమా

RRR: ఎన్టీఆర్ లో నాకు నచ్చే క్వాలిటీ అదే చరణ్ వైరల్ కామెంట్స్..!!

RRR: “ఆర్ఆర్ఆర్” కోసం చరణ్.. ఎన్టీఆర్ దాదాపు రెండున్నర సంవత్సరాలు కలిసి పని చేయటం తెలిసిందే. మరికొద్ది గంటల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “ఆర్ఆర్ఆర్” పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా బాహుబలి తర్వాత రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించడంతో…”ఆర్ఆర్ఆర్” ఎటువంటి అద్భుతాలు రికార్డులు సృష్టిస్తుందో అన్నది అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. అనేకసార్లు విడుదల విషయంలో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో విడుదల అవుతున్న తరుణంలో.. నందమూరి అదేవిధంగా మెగా అభిమానులు థియేటర్ల వద్ద భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Jr NTR chases a tiger, faces off with Ram Charan: Intriguing scenes from RRR  teaser | Entertainment News,The Indian Express

ఇదిలా ఉంటే సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో రాజమౌళి ఈ సినిమాకి చేయడం జరిగింది. చరణ్… ఎన్టీఆర్ కూడా చాలా చురుగ్గా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా చరణ్ తోటి నటుడు ఎన్టీఆర్ లో నచ్చే ఒక క్వాలిటీ గురించి ఇంటర్వ్యూలో బయటపెట్టారు. తారక్ లో నాకు బాగా నచ్చే గుణం బాగా గ్రహిస్తాడు. ఏదైనా చెప్పిన వెంటనే అర్ధంచేసుకుంటాడు. ఎన్టీఆర్ కి  గ్రస్పింగ్ పవర్ చాలా బాగుంటది. 

PICS: Check out these powerful posters of Ram Charan and Jr NTR from RRR |  Telugu Movie News - Times of India

ఎటువంటి సన్నివేశం అయినా అర్థం చేసుకుని.. బెస్ట్ క్వాలిటీ ఇవ్వటం ఎన్టీఆర్ లో నాకు బాగా నచ్చిన గుణం.. అంటూ చరణ్ చెప్పుకొచ్చారు. దాదాపు ఈ సినిమా కోసం చరణ్.. ఎన్టీఆర్ రెండు సంవత్సరాల కంటే ఎక్కువ కలిసి పని చేయటం జరిగింది. దీంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ క్రియేట్ అయింది. “ఆర్ఆర్ఆర్” లో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఫస్ట్ టైం నందమూరి అదేవిధంగా మెగా కాంపౌండ్.. మెయిన్ హీరోలు ఇద్దరు కలిసి నటించటంతో… తెలుగు సినీ ప్రేక్షకులు వీరిద్దరి నటన తెరపై ఏ విధంగా ఉంటుందో.. చూడాలని చాలా ఉత్కంఠభరితంగా ఉన్నారు.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri