NewsOrbit
ట్రెండింగ్

Russia Ukraine War: ప్రాణాలు పోగొట్టుకోవద్దు…సైలెంట్ వార్నింగ్ ఇచ్చిన జెలెన్‌ స్కీ..!!

Russia Ukraine War: ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్‌ స్కీ రష్యా సైనికుల తల్లులకు విజ్ఞప్తి చేస్తూ… సైనికులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న భీకరమైన పోరులో… మొన్నటి వరకు రెండు దేశాలుగా ఇవ్వగా మళ్లీ ఇప్పుడు… రష్యా బలగాలు ఉక్రెయిన్ నీ చుట్టుముడుతూ ఉండటంతో భయానక వాతావరణం మళ్ళీ క్రియేట్ అయింది. రష్యా బలగాలు చేస్తున్న బాంబు దాడులలో చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

Op-Ed: Is Zelensky Ukraine's George Washington? - Los Angeles Times

ఇదే సమయంలో రష్యా సైనికులు కూడా కొన్ని సందర్భాలలో ఉక్రెయిన్ బలగాలకి పట్టుబడి పోయి.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న సందర్భాలున్నాయి. ఇదిలా ఉంటే జరుగుతున్న యుద్ధంలో రష్యా అనుభవం లేని సైనికులను… 20 సంవత్సరాల లోపు వాళ్లను.. పంపుతున్నట్లు దీంతో వాళ్లంతా చనిపోతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ట్రైన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ… వీడియో సందేశంలో మాట్లాడుతూ రష్యా సైనికుల తల్లులు తమ పిల్లలను యుద్ధంలోకి పంపకుండా అడ్డుకోవాలని సూచించారు.

Volodymyr Zelensky Is Not a Meme | WIRED

అనవసరంగా మీ పిల్లల ప్రాణాలు పోగొట్టుకోవద్దు ఇది నా విన్నపము అంటూ వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ ఎప్పుడూ కూడా యుద్ధాన్ని కోరుకోలేదని.. అనవసరంగా విదేశీ దేశం యుద్ధానికి పంపించవద్దని… వేడుకొన్నారు. ఉక్రెయిన్ బలగాలు చాలా బలమైనది… మా దేశాన్ని కాపాడుకోవడానికి ఏమైనా చేస్తాం రష్యన్ సైనికులు ప్రాణం కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయి.. రష్యన్ తల్లులు ఎప్పటికైనా తమ కుమారుడు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని… యుద్ధానికి పంపించవద్దని హెచ్చరించారు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri