NewsOrbit

Tag : sri lanka

Cricket ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం

వన్డే చరిత్రలో భారత్ మరో ఘనత .. శ్రీలంక పై భారత్ ఘన విజయం

sharma somaraju
తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ మైదానంలో ఇండియా – శ్రీలంక మధ్య జరుగుతున్న చివరి వన్డే మ్యాచ్ లో భారత్ భారీ పరుగుల తేడాతో విజయం సాధించి వన్డే చరిత్రలో మరో ఘనతను కైవశం...
జాతీయం న్యూస్

భారత్ ఆందోళనల మధ్యే శ్రీలంకకు చేరుకున్న చైనా గూఢచార నౌక

sharma somaraju
చైనా గూఢచార నౌక ‘యువాన్ వాంగ్’ శ్రీలంకకు చేరుకుంది. శ్రీలంకలోని హంబర్ టోటా పోర్టుకు ఈ ఉదయం చేరుకున్న చైనా గూఢచార నౌక పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ చైనా...
న్యూస్ ప్ర‌పంచం

బ్రేకింగ్: శ్రీలంక అధ్యక్షుడుగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నిక

sharma somaraju
శ్రీలంక నూతన అధ్యక్షుడుగా రణిల్ విక్రమ్ సింఘే ఎన్నికయ్యారు. తీవ్ర ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ప్రజాగ్రహానికి భయపడి విదేశాలకు పారిపోయి అక్కడి నుండి రాజీనామా లేఖ పంపడంతో కొత్త...
న్యూస్ ప్ర‌పంచం

శ్రీలంక సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు – మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సోదరులకు ట్రావెల్ బ్యాన్

sharma somaraju
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశం విడిచి పరారు కావడంతో ఆయన సోదరులు ఇద్దరూ చక్రబద్దంలో చిక్కుకున్నారు. శ్రీలంకలో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ప్రజాగ్రహాంతో గొటబాయ రాజపక్స మల్దీవుల మీదుగా సింగపూర్...
న్యూస్ ప్ర‌పంచం

బ్రేకింగ్: శ్రీలంక లో ఎమర్జెన్సీ విధించిన ప్రధాని రణిల్ విక్రమ్ సింఘే

sharma somaraju
ద్వీప దేశం శ్రీలంక లో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈ తెల్లవారుజామున దేశాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన భార్య, ఇద్దరు అంగరక్షకులతో ఎయిర్ ఫోర్స్ విమానంలో...
న్యూస్ ప్ర‌పంచం

ఆ ప్రచారంలో నిజం లేదని ప్రకటించిన శ్రీలంక లోని భారత హైకమిషన్

sharma somaraju
శ్రీలంక లో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స మాల్దీవులకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని కార్యాలయం కూడా దృవీకరించింది. గొటబాయి తన భార్య, ఇద్దరు అంగరక్షకులతో...
న్యూస్ ప్ర‌పంచం

భార్యతో సహా దేశం విడిచి పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స

sharma somaraju
శ్రీలంక లో ఆర్ధిక, రాజకీయ సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స సతీ సమేతంగా దేశం విడిచి పరారైయ్యారు. బుధవారం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన గొటబాయ ముందుగానే ఈ తెల్లవారుజామున దేశం...
న్యూస్

శ్రీలంక ప్రధాని నివాసానికి నిప్పు పెట్టిన నిరసనకారులు.. బుధవారం రాజీనామా చేయనున్న అధ్యక్షుడు గొటబాయ

sharma somaraju
శ్రీలంకలో నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. ఈ రోజు ఉదయం అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష నివాసాన్ని ముట్టడించిన పెద్ద సంఖ్యలో నిరసనకారుల భద్రత బలగాలను దాటుకొని అధ్యక్షుడు ఇంట్లోకి చొరబడ్డారు. ఈ పరిణామానికి ముందే...
న్యూస్ ప్ర‌పంచం

బ్రేకింగ్.. శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమ సింఘే రాజీనామా

sharma somaraju
ఆర్ధిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక లో నిరసనలు తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రధాని రణిల్ విక్రమ సింఘే కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రధాని పదవికి రాజీమానా చేశారు. ఈ రోజు పెద్ద...
రాజ‌కీయాలు

Sri Lanka: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక కి ఆపన్నహస్తం అందించిన తమిళనాడు సీఎం..!!

sekhar
Sri Lanka: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతినటం తెలిసిందే. దాదాపు 60 కి పైగా దేశాలలో ఆర్థిక సంక్షోభం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు సంవత్సరాలు కరోనా దెబ్బ కి...
న్యూస్ ప్ర‌పంచం

Breaking: శ్రీలంక కోర్టు కీలక ఆదేశాలు – మాజీ ప్రధాని మహింద రాజపక్స అరెస్టుకు రంగం సిద్దం

sharma somaraju
Breaking: శ్రీలంక దేశ రాజధాని కొలంబో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఆయన కుమారుడు సహా 12 మంది మద్దతుదారులు దేశం విడిచి వెళ్లడానికి వీలులేదంటూ ఇటీవల...
న్యూస్ ప్ర‌పంచం

Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కీలక హామీ

sharma somaraju
Sri Lanka Crisis:  శ్రీలంకలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ప్రధాని మహీంద్ర రాజపక్స రాజీనామా చేసినా పరిస్థితులు ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. మహీంద్ర రాజపక్స అరెస్టు చేయాలన్న డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ప్రధాని అధికారిక నివాసంపై...
జాతీయం న్యూస్

Big Breakling: శ్రీలంక ప్రధాని రాజపక్సే రాజీనామా

sharma somaraju
Big Breakling:  శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక తీవ్రమైన ఆర్ధిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. దేశంలో ఈ పరిస్థితికి దేశ అధ్యక్షుడు గొటబాయ...
ట్రెండింగ్

Russia Ukraine War: మూడో ప్రపంచ యుద్ధం అంటూ రష్యా మీడియా సంచలన కథనం..!!

sekhar
Russia Ukraine War: దాదాపు ఆరు వారాలకు పైగా ఉక్రెయిన్- రష్యా దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. యుద్ధం ఆపాలని.. ఇరు దేశాల నాయకులను ప్రపంచ...
ట్రెండింగ్

Sri Lanka: ఇండియా కి థ్యాంక్స్ చెప్పిన శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్య..!!

sekhar
Sri Lanka: శ్రీలంక మాజీ క్రికెటర్ జయసూర్యకు అందరికీ సుపరిచితుడే. శ్రీలంక క్రికెట్ టీమ్ లో ఓపెనర్ బ్యాట్స్మెన్ గా.. ఎడమ చేతి వాటం కలిగిన జయసూర్య… ఇంటర్నేషనల్ క్రికెట్ పరంగా తనకంటూ సెపరేట్...
న్యూస్ ప్ర‌పంచం

Breaking: శ్రీలంకలో ఎమర్జెన్సీ ఎత్తివేత

sharma somaraju
Breaking: శ్రీలంకలో విధించిన ఎమర్జెన్సీని ఎత్తివేస్తూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి ప్రకటన విడుదల చేశారు. తీవ్ర ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా...
న్యూస్

Breaking: శ్రీలంకలో కీలక పరిణామం ..26 మంది కేబినెట్ మంత్రులు రాజీనామా

sharma somaraju
Breaking: తీవ్ర ఆర్ధిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంకలో తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశంలో ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది.ఇటీవల పెరిగిన ధరలు, నిత్యవసరాల కొరత, విద్యుత్‌ కోతలతో గత కొన్నిరోజులుగా ప్రజలు రోడ్లపైకి...
న్యూస్

Sri Lanka Crisis: ఆర్ధిక సంక్షోభంతో శ్రీలంకలో పెల్లుబుకుతున్న జనాగ్రహం .. ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్స

sharma somaraju
Sri Lanka Crisis: శ్రీలంక అధ్యక్షుడు గోటబయా రాజపక్స దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా శ్రీలంకలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు...
ట్రెండింగ్

Ukraine Russia War: ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై.. అంతర్జాతీయ సమావేశంలో ప్రధాని మోడీ వైరల్ కామెంట్స్ .!!

sekhar
Ukraine Russia War: రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న భీకరమైన యుద్ధం ఏ క్షణాన ఎటువైపుకి దారి తీస్తుందో అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమన్నే లక్ష్యంగా చేస్తున్న...
టాప్ స్టోరీస్

పండగ వేళ.. ఏనుగుల బీభత్సం

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీలంకలో నిర్వహించిన ఓ మతపరమైన పండగలో రెండు ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఏనుగుపై కూర్చున్న ఆలయ సంరక్షకుడుతోపాటు సుమారు 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. శ్రీలంక రాజధాని కొలంబోలో శనివారం...
టాప్ స్టోరీస్

భద్రతాదళాల దాడితో 15మంది ఆత్మాహుతి

sharma somaraju
కొలంబో (శ్రీలంక) భద్రతా దళాల ఎదురుకాల్పుల నేపథ్యంలో ఉగ్రవాదులు తమకు తాము పేల్చుకుని (ఆత్మాహుతి) మృతి చెందారు. కొలంబోలో జరిగిన బాంబు దాడుల నేపథ్యంలో ఉగ్రవాదుల అనుమానితుల కోసం పోలీసు బలగాలు గాలింపు చర్యలు...
న్యూస్

కొలంబోలో మరో బాంబు పేలుడు

sharma somaraju
కొలంబో (శ్రీలంక): శ్రీలంక రాజధాని కొలంబోలో ఈస్టర్ పర్వదినం రోజున జరిగిన మారణ హోమం మరువక ముందే మరో బాంబు పేలుడు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి...
న్యూస్

ఉగ్రదాడి చేసింది మేమే:ఐసిస్

sharma somaraju
శ్రీలంకలోని కొలంబోలో బాంబు పేలుళ్లకు కారణం తామే నంటూ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రకటించింది. ఈ మేరకు ఐసిస్‌కు చెందిన అమాక్ న్యూస్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. కొలంబోలోని మూడు చర్చిలు,...
న్యూస్

ఇది ప్రతీకార ఉగ్రదాడి: 40మంది అరెస్టు

sharma somaraju
కొలంబో(శ్రీలంక): న్యూజిలాండ్‌లో మసీదులపై జరిగిన కాల్పులకు ప్రతీకారంగానే ఈస్టర్ రోజున శ్రీలంక ఉగ్రదాడి జరిగిందని రక్షణ శాఖ మంత్రి రువన్ వజవర్థన్ ప్రకటింటారు. శ్రీలంక రాజధాని కొలంబోలోని రెండు చర్చీలు, హోటల్స్‌పై జరిగిన ఆత్మాహుతి...
టాప్ స్టోరీస్

శ్రీలంక చర్చిల్లో బాంబుల మోత: 137మంది మృతి

sharma somaraju
  కొలంబో:  శ్రీలంక రాజధాని కొలంబో బాంబుల మోతతో దద్ధరిల్లింది. ఈ స్టర్ సండే పర్వదినాన చర్చిల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. సుమారు 137 మంది మృతి చెందగా 300మంది వరకూ తీవ్రంగా గాయపడ్డారు....