Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్ బలగాలతో పాటు సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. తాజాగా ఈ రోజు తీర ప్రాంత నగరం ఒడెసాలోని తొమ్మిది అంతస్తుల భవనంపై రష్యా క్షిపణిని ప్రయోగించింది. ఈ దాడిలో 18 మంది మృత్యువాత పడగా మరో 30 మంది గాయపడినట్లు ఉక్రెయన్ వర్గాలు తెలిపారు. రష్యా దాడులను తప్పించుకునేందుకు ఉక్రెయిన్ పౌరులు భూగర్బ స్థావరాల్లో తలదాచుకుంటున్నారు.
నల్లముద్రంలోని స్నేక్ ఐల్యాండ్ నుండి తమ బలగాలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే రష్యా సేనలు ఉక్రెయిన్ పై క్షిపణి దాడి జరిగింది. తొమ్మిది అంతస్తల భవనంపై జరిగిన క్షిపణి దాడికి భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భవనం పాక్షికంగా కుప్పకూలింది. ఒడెసాలోని రిక్రియేషన్ సెంటర్ పైనా రష్యా క్షిపణి దాడి జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురు మృతి చెందారు. ఉక్రెయిన్ వ్యాప్తంగా 68 జనావాసాలపై రష్యా దాడులు చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ బ్రిగేడియర్ జనరల్ పేర్కొన్నారు. గత రెండు వారాలతో పోలిస్తే రష్యా దాడులు రెండింతలు పెరిగినట్లు ఒలెక్సీ హ్రోమోన్ ఆరోపించారు. మరో పక్క పౌరులపై దాడి చేస్తున్నారన్న ఉక్రెయిన్ అధికారుల ఆరోపణలను రష్యా ఖండించింది.
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…
ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…
"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…