NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas Heroine : నోరు జారిన ప్రభాస్ హీరోయిన్.. ఫక్కుమన్న నెటిజన్లు!

Prabhas Heroine: కొన్ని సందర్భాల్లో మనం హడావిడిలో మాట్లాడే మాటలు అభాసుపాలు అవుతూ ఉంటాయి. ఏదో చెప్పాలన్న తొందరలో కొన్నిసార్లు సరియైన పదం మాట్లాడకుండా ఫసుక్కున మరొక పదం మాట్లాడేస్తూ ఉంటాము. అయితే ఇది సహజమే అయినప్పటికీ సెలబ్రిటీల విషయంలో మాత్రం ఈ తప్పులే పలురకాల ట్రోలింగ్స్ కి గురి చేస్తుంటాయి. తాజాగా టాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే (Pooja Hegde) విషయంలో సరిగ్గా అదే జరిగింది. దీంతో నెటిజన్లు ఆమెపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక అసలు విషయంలోకి వెళితే…

Prabhas Heroine: నోట జారిన మాట ఇదే:

రాధే శ్యామ్ చిత్ర ప్రమోషన్స్‌ లో బిజీగా వున్న మన అమ్మడు ఇంటర్వూస్ ఇస్తూ షూటింగ్ సంగతులు, సినిమా విశేషాలు మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పూజా నోట ఓ అసభ్యకరమైన మాట రావడంతో ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. అది పెద్ద విషయం కాకపోయినప్పటికీ, అనుకోకుండా ఆమె నోటి వెంటదొర్లిన ఒక చిన్న తప్పు జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ఆ పదం ఏమిటనుకుంటున్నారు? సక్సెస్ అనే పదం వాడేందుకు బదులు సె** అనే మాట వాడేసింది.

మళ్ళీ ఇలా సరిచేసుకుంది:

అయితే ఎదుటి విలేఖరి అదొలాగ ముఖం పెట్టేసరికి విషయం గ్రహించిన పూజా ఆ వెంటనే తన తప్పు సరిద్దుకుంది. కానీ నెటిజన్లు మాత్రం ఈ పాయింట్ పట్టుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఇపుడు టాలీవుడ్లో బడా హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతున్న పూజా హెగ్డే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషా చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ మంచి యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులకు టచ్ లో ఉంటుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri