NewsOrbit
న్యూస్ సినిమా

Mega 154: మెగాస్టార్ అయినా తగ్గనంటున్న శృతి హాసన్..?

Mega 154: కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ దాదాపు మూడేళ్ళు సినిమాలకు దూరంగా ఉంది. తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ సరసన కాటమరాయుడు సినిమా చేసింది. ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. దాంతో మళ్ళీ తెలుగు తెరపై శృతి కనిపించలేదు. అటు తమిళంలో కూడా ఆమె కనిపించింది లేదు. దాంతో చాలామంది శృతి హాసన్ కెరీర్ ఇక క్లోజ్ అని అందరూ చెప్పుకున్నారు. కానీ, అనూహ్యంగా శృతి మాస్ మహారాజ రవితేజ సరసన క్రాక్ సినిమా చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేనికి, హీరో రవితేజకు, శృతికి మూడేళ్ళ తర్వాత వచ్చిన భారీ హిట్.

shruthi hasaan demands more remuniration for mega-154
shruthi hasaan demands more remuniration for mega-154

దాంతో ఈ ముగ్గురికి వరుసగా భారీ అవకాశాలు వస్తున్నాయి. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యతో సినిమా చేస్తున్నాడు. అలాగే మరోసారి రవితేజతోనూ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక రవితేజ ఇప్పటికే 6 సినిమాలను కమిటైయ్యాడు. ఒక్కోటి కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. ఈ ఏడాదిలోనే మూడు సినిమాలను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు మాస్ మహారాజ. ఇప్పుడు కమిటైన వాటిలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 154 కూడా ఉంది.

Mega 154: మూడేళ్ళ గ్యాప్ ఇలా ఫిల్ చేస్తోంది శృతి హాసన్.

అయితే, ఇదే మెగా 154లో శృతి హాసన్ కూడా నటిస్తోంది. బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతి హాసన్‌ను ఎంపిక చెశారు. మెగాస్టార్ వెల్కం చెబుతూ అధికారికంగా ప్రకటించారు. ప్రభాస్ సరసన సలార్ అనే పాన్ ఇండియన్ సినిమాను, అలాగే బాలయ్య సినిమాలోనూ శృతి హసన్ హీరోయిన్. ఈ వరుస అవకాశాల వల్ల..మెగా 154 కి ఆమె భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తోంది. అయితే, ఆమెకున్న క్రేజ్ అలాగే సీనియర్ హీరోలకు మంచి ఛాయిస్ అని మేకర్స్ ఓకే చెప్పారట. ఏదేమైనా మూడేళ్ళ గ్యాప్ ఇలా ఫిల్ చేస్తోంది శృతి హాసన్.

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju