NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Sleep: గాఢనిద్ర కోసం ఈ టిప్స్ పాటించండి చాలు..!!

Sleep: మన నిద్ర కూడా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని తెలిసిన విషయమే..! కంటినిండా నిద్ర పోతే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు..! కొంతమంది త్వరగా నిద్రలోకి జారుకుంటారు.. మరికొంతమంది గంటలసేపు యుద్ధం చేసిన నిద్రపట్టదు..! మార్చి 18న వరల్డ్ స్లీప్ డే..!! ఈ సందర్భంగా కంటినిండా నిద్ర పట్టడానికి సింపుల్ టిప్స్ మీ కోసం..!

For Good Sleep: Follow These Tips
For Good Sleep: Follow These Tips

ప్రతిరోజు నిద్రపోవటానికి ఒక నిర్ణీత సమయాన్ని నిర్దేశించుకోవాలి. ఆ సమయంలోనే నిద్రపోవటం అలవాటు చేసుకోవాలి. సాధ్యమైనంత త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్ర లెగవలి. ప్రతిరోజూ కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోయేలా మీ ప్రణాళికను రూపొందించుకోవాలి. నిద్రకు రెండు గంటల ముందే భోజనం చేయాలి. బ్రౌన్ రైస్ చక్కటి నిద్ర కు హెల్ప్ చేస్తుంది. వీలైతే నైట్ డిన్నర్ లో బ్రౌన్ రైస్ ఉండేలా చూసుకోండి. నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగితే త్వరగా నిద్ర పడుతుంది. కాసిన్ని గసగసాలు వేడి చేసి ఆ వాసనను పిల్చినా కూడా త్వరగా నిద్ర పడుతుంది.

For Good Sleep: Follow These Tips
For Good Sleep: Follow These Tips

మీ బెడ్ రూమ్ లో కి ఫోన్ తీసుకో వెళ్లకపోవడమే ఉత్తమం. నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న వారికి ఒత్తిడి డిప్రెషన్ కూడా ఒక కారణం. వాటిని తగ్గించుకొనేందుకు ఎక్సర్సైజులు చేయాలి. మీ బెడ్ రూమ్ లో నిద్ర పోయే ముందు లైఫ్ ఆఫ్ చేస్తే.. మళ్ళీ ఉదయం నిద్ర లేచే వరకు లైట్ ఆన్ చేయకుండా చూసుకోండి. మీ బెడ్ రూమ్ లో లావెండర్ ఆయిల్ స్ప్రే చేస్తే ఆ సువాసనకు త్వరగా నిద్ర పడుతుంది. లేదంటే రెండు చుక్కలు లావెండర్ ఆయిల్ చేతి మీద వేసుకుని వాసన పీల్చినా కూడా గాఢ నిద్ర పడుతుంది.

Related posts

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju