NewsOrbit
సినిమా

Pawan Kalyan: స్పీడ్ పెంచిన పవన్..రవితేజ డైరెక్టర్ తో..??

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలు చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికలకు ముందు “అజ్ఞాతవాసి” తన లాస్ట్ సినిమా అంటే ఇక సినిమాలు చేయను.. అని ప్రకటించి ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత గత ఏడాదిలో పవన్ మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. “వకీల్ సాబ్” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అదిరిపోయే విజయాన్ని అందుకున్నారు. కాగా “వకీల్ సాబ్” సినిమా చేస్తున్న సమయంలోనే పవన్ చాలా సినిమాలు కమిట్ కావడం తెలిసిందే.

Ravi Teja Clarifies on Pawan Kalyan's Viral Act

అందులో ఇప్పటికే “బీమ్లా నాయక్” కంప్లీట్ చేసి ఇటీవల విడుదల చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఏకంగా ఈ సినిమా 200 కోట్లు కలెక్ట్ చేసే దిశగా వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇదే సమయంలో క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా కూడా పవన్ ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో “భవదీయుడు భగత్ సింగ్” అనే ప్రాజెక్టు ఒప్పుకోవటం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నట్లు వార్తలు రాగా ఇప్పుడు తాజాగా రవితేజ డైరెక్టర్ తో పవన్ మరో ప్రాజెక్టు ఒప్పుకున్నట్లు సమాచారం.

Pawan Kalyan and Ravi Teja multi starrer: Is this possible? - TeluguBulletin.com

ఆయన మరెవరో కాదు సుధీర్ వర్మ. ప్రస్తుతం రవితేజ… సుధీర్ వర్మ దర్శకత్వంలో “రావణాసుర” అనే సినిమా చేస్తున్నారు. అయితే ఇటీవల సుధీర్ వర్మ… పవన్ కి స్క్రిప్టు వినిపించినట్లు బాగా నచ్చినట్లు.. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. సుధీర్ వర్మ ‘స్వామిరారా’ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తరువాత ‘దోచేయ్’ .. ‘కేశవ’ .. ‘రణరంగం’ సినిమాలు చేశాడు. కాగా ఇప్పుడు ఏకంగా పవన్ తో సినిమా ఒకే అయినట్లు వార్తలు రావడం ఇండస్ట్రీలో సేన్సేషనల్ గా మారింది.   

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri