NewsOrbit
సినిమా

The Kashmir Files: మేజిక్ చేస్తోన్న ‘ది కశ్మీర్ ఫైల్స్’.. రోజురోజుకీ పెరిగిపోతున్న కలెక్షన్స్!

The Kashmir Files: ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ సృష్టిస్తోన్న ప్రభంజనం తెలియంది కాదు. ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోయేలా ఈ సినిమా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. చిన్న సినిమాగా తక్కువ స్క్రీన్స్‌లో విడుదలైన ఈ సినిమా రోజు రోజుకు స్క్రీన్స్‌ పెరగడంతో పాటుగా అదే రేంజ్‌లో కలెక్షన్స్ కొల్లగొట్టడం విశేషం. తాజాగా ఈ సినిమా అత్యధిక కలెక్షన్స్‌ను కొల్లగొట్టి బాలీవుడ్ ట్రేడ్ పండితులను సైతం ఆశ్యర్యపోయేలా చేసింది. ఈ రోజు ఆదివారం సెలవు రోజు కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ వసూళ్లను రాబడుతుందో అని ప్రేక్షకులతో పాటు ట్రేడ్ పండితులు సైతం వెయిట్ చేస్తున్నారు.

 Editorial : Dark danger behind THE KASHMIR FILES

The Kashmir Files: తాజా కలెక్షన్లు ఇవే:

ఈ చిత్రానికీ రోజు రోజుకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటుగా వసూళ్లు కూడా మంచి దండిగా పెరుగుతున్నాయి. ది కాశ్మీర్ ఫైల్స్’ 90వ దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ హింసాకాండాను ఉన్నది ఉన్నట్లు దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కళ్లకు కట్టినట్టు ఇందులో చూపించడం విశేషం. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు సెలబ్రిటీలు ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ పై ప్రశంసల ఝల్లు కురిపిస్తున్నారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా ఇపుడు భారతీయ బాక్సాఫీస్‌ దగ్గర కనక వర్షం కురిపిస్తోంది. నిన్న దాదాపు 44 కోట్లు వసూళ్లు అయినట్టుగా సమాచారం.

The Kashmir Files: మరుగునపడిపోయిన విషయాలను ఇందులో చూపించాను, చూడండి: ‘ది కాశ్మీర్ ఫైల్స్’ దర్శకుడు

కలెక్షన్లు ఎలా వుంటాయో?

తాజగా కలెక్షన్ల సునామి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తక్కువలో తక్కువ 60 కోట్లు కలెక్ట్ చేస్తుందని అంటున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరడానికి సిద్ధంగా వుంది. కాగా ఈ సినిమా వివిధ సౌత్ భాషల్లోకి కూడా త్వరలో తర్జుమా కాబడుతుందని తాజాగా ఈ చిత్ర యూనిట్ చెప్పింది. కాబట్టి తెలుగు ప్రేక్షకులు కూడా త్వరలో ఈ సినిమాని చూడొచ్చన్నమాట.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N