NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ప్రేమ్ తులసి విషయంలో నిజమెంటో తెలుసుకున్నాడా..! ప్రేమ్ కి శృతి దూరం అయ్యిందా..!?

Intinti Gruhalakshmi: ప్రేమ్ తన పాత పుట్టినరోజును గుర్తు చేసుకుని ఆలోచిస్తూ ఉంటాడు.. ఆంటీ తో ఒక సారి ఫోన్ చేసి మాట్లాడు అని అంటుంది. వద్దులే అమ్మకి ఫోన్ చేస్తే నన్ను ఇంకా తక్కువగా చూస్తుంది. ఫోన్ చేయాలని ఆలోచన వస్తే నా మనసులో ఇంకా తన మీద ప్రేమ పెరుగుతుంది.. అయినా అమ్మ లేకపోతే ఏమైంది.!? అమ్మలా చూసుకునే నువ్వు ఉన్నావుగా నాకు అది చాలు లే..!! శృతి నువ్వే నా సర్వస్వం అని అంటాడు ప్రేమ్..!

Intinti Gruhalakshmi: 21 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 21 March 2022 Today Episode Highlights

పైకి ప్రేమ్ అమ్మ మీద ప్రేమ లేనట్టు నటించినా.. ఉదయం ఈ గుడికి వస్తుంది.. నా పేరు మీద ఈ గుడిలో అమ్మ ప్రతి సంవత్సరం పూజ చేయిస్తుంది. కచ్చితంగా ఈ సంవత్సరం కూడా అమ్మ వచ్చి తీరుతుంది. ఒకవేళ ఆంటీ రాకపోతే నువ్వు బాధపడకు ప్రేమ్.. అలా అంటే గుడిలో కి వెళ్దాం అని అంటుంది శృతి. సరే అని లోపలి కి వెళ్ళి పంతులుగారిని ప్రేమ్ పేరు మీద ఎవరైనా పూజ చేయించారా అని అడుగుతారు. లేదు అనగానే సరే అయితే అమ్మ కచ్చితంగా వస్తుంది అని అక్కడే గుడి మూసేంతవరకు కూర్చుంటారు. ఎంతసేపటికి వాళ్ళమ్మ రాకపోవటంతో గుడిమూసే సమయం కావస్తుంది. ఇప్పటికైనా తులసి ఆంటీ మనసు మారిపోవాలని నీ మీద ప్రేమ చూపించాలని ఆ అమ్మవారిని వేడుకుందాం పదా అంటుంది శృతి.. గుడిలోకి వెళ్లి దండం పెట్టుకుని బయటకు వస్తుండగా.. ప్రేమ్ కి వాళ్ళ అమ్మ ఆటోలో వెళ్లడం చూస్తాడు. దాంతో శృతి అమ్మ కచ్చితంగా గుడికి వచ్చింది. నా మీద అర్చన చేయించి ఇంటికి వెళుతుంది. అంటే కచ్చితంగా నా మీద ప్రేమ ఉన్నట్టే కదా.. అంటే అమ్మ మనసులో నామీద కోపం లేదు అని అంటాడు ప్రేమ్.

ప్రేమ్ గుడికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వాళ్ళ ఇంటి ఓనర్ ప్రేమ్ వాళ్ళ పై గుర్రుగా ఉంటారు. ఏమైంది బాబాయ్ ఎలా ఉన్నారు అని శృతి అడుగుతుంది. మీరు మంచివాళ్లు అనుకుని ఇల్లు అద్దెకు ఇస్తే.. మీరు ఎంత బాగా దగా చేస్తారని అనుకోలేదు. మీరు ఖచ్చితంగా వెంటనే ఇల్లు ఖాళీ చేయమని మీ పిన్ని చెబుతుంది అని అంటాడు. ఏమైంది అని అడగగా అని రాములమ్మ ని పిలుస్తారు. ప్రేమ్ ఆటో నడపాలని అనుకుంటున్నాడని.. అది అద్దెకు కావాలని అడుగుతాడు. రాములమ్మ ఆ విషయం వాళ్ల ఇంటి ఓనర్ కి చెప్పగా.. వాళ్లే ఒక ఆటోను అద్దెకు నడుపుకోవడానికి ఇస్తారు.

ప్రేమ్ ఆటో నడపాలి అనుకుంటున్నాడని.. ఆ విషయం శృతికి చెప్పలేదని కోపం గా ఉంటుంది. పైగా ఆ విషయం వేరే వాళ్ల ద్వారా తెలుసుకోవాల్సి వచ్చిందని బాధపడుతుంది. నేను నీతో ఎంత ప్రేమ ఉన్నా నన్ను నువ్వు ఇంకా దూరం చేస్తున్నావని .. నాతో నువ్వు ఎందుకు మనసువిప్పి మాట్లాడటం లేదని శృతి ప్రేమ్ ని ప్రశ్నిస్తుంది. ప్రేమ్ క్షమించమని అడిగే లోపే నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ప్రేమ్ ఆటో నడపడం శ్రుతి ఒప్పుకుంటే ఉందో లేదో.. లేదంటే ప్రేమ తో మాట్లాడటమే మానేస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Nindu Noorella Saavasam April 30 2024 Episode 224: మనోహరి ని ఇంట్లోనే ఉండమన్న అమరేంద్ర, భాగమతి మీద కోపంగా ఉన్న పిల్లలు..

siddhu

Malli Nindu Jabili April 30 2024 Episode 636: గౌతమ్ ని నిలదీసిన మల్లి, ఆ టాబ్లెట్ నేనే మార్చాను అంటున్న కౌసల్య..

siddhu

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mamagaru April 30 2024 Episode 351: రుక్మిణి ని అమ్మ ని పిలిచిన పండు, రాదని ద్వేషిస్తున్న శ్యామ్..

siddhu

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju