NewsOrbit
జాతీయం న్యూస్

Big Breaking: ప్రధాని మోడీని హతమారుస్తామంటూ బెదిరింపు..ముంబాయి ఎన్ఐఏ కార్యాలయానికి ఈమెయిల్

Narendra Modi: One Single Step by Modi in 2nd Wave

Big Breaking: ప్రధాన మంత్రి నరేంద్ర హత్యకు కుట్ర చేసినట్లుగా ముంబాయి లోని ఎన్ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ మెయిల్ రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. మోడీని చంపేస్తామంటూ ఈమెయెల్ లో బెదిరించారు. ప్రధాన మంత్రి మోడీ హత్యకు 20 మందితో స్లీపర్ సెల్స్ ను తయారు చేశామని ఈ మెయిల్ లో పేర్కొన్నారు.

Big Breaking: threatening email to mumbai NIA on assassinate PM Modi
Big Breaking: threatening email to mumbai NIA on assassinate PM Modi

Big Breaking: 20 కేజీల ఆర్డీఎక్స్ కూడా సిద్దం చేశామంటూ..

మోడీ హత్యకు 20 కేజీల ఆర్ డీ ఎక్స్ ను కూడా సిద్దం చేసినట్లు పేర్కొన్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ వెంటనే స్పందించింది. అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. వివిధ ఏజన్సీలకు ఈ మెయిల్ వివరాలను పంపించారు. ఎక్కడ నుండి ఈమెయిల్ వచ్చిందై..? ఎవరు ఈ మెయిల్ పంపించారు..? అనే విషయంపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా ఆరా తీస్తున్నారు. ఇది టెర్రరిస్టుల చర్యగానే అనుమానిస్తున్నారు.

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?