NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అన్ని సీరియల్స్ సెలబ్రిటీస్ ఎందుకొచ్చరంటే.!? తులసి, ముందు లాస్యకు ఎదురుదెబ్బ

Intinti Gruhalakshmi: తులసి నాలుగు రాళ్ళు సంపాదించుకుని తను ఏదో గొప్పగా అనుకుంటుంది పిల్లల చదువు విషయంలో పెళ్లి విషయంలో మగవాడు పక్కన లేకపోతే తనకు ఎలాంటి అవమానం జరుగుతుందో తొందర్లోనే తెలిసొస్తుంది అంత దూరం ఎందుకు ఆలోచిస్తున్నావ్ నందు శశికళ అప్పు తీర్చకపోతే తులసి నడిరోడ్డు మీద పడుతుంది.. శశికళ హక్కు చాలదన్నట్టు అత్తయ్య వాళ్ళు కూడా పక్కన పెట్టుకుంది నిండా మునిగి పోతుంది అని లాస్య అంటుంది..

Intinti Gruhalakshmi: 4 April 2022 today episode highlights
Intinti Gruhalakshmi: 4 April 2022 today episode highlights

తులసికి జీకే గారు ఫోన్ చేసి నీకు ఒక శుభవార్త చెప్పాలమ్మా అని అంటారు.. అక్షర పెళ్లి కుదిరిందా అన్నయ్య అంటే.. అనుకోకుండా అక్షర పెళ్లి అయిపోయింది అమ్మ.. రేపు మన ఇంట్లో రిసెప్షన్ నువ్వు తప్పకుండా రావాలి. నువ్వే అక్షరకు అమ్మగా అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి అని చెబుతాడు. తులసి ఆ ఫంక్షన్ కి ఇంట్లో అందరితో కలిసి వెళ్తుంది. తులసి రాగానే అక్షర వెళ్లి పలకరిస్తుంది. వారిద్దరి ఆప్యాయతను చూసిన వేద.. తులసి ఆంటీ అంటే మీరేనా అని అడుగుతుంది. అవునమ్మా అని ఎందుకు అని అడుగుతుంది. ఇప్పటివరకు అక్షర మీ గురించి చెబుతుంది. అక్షర చెబుతుంటే నేను నమ్మలేదు కానీ మిమ్మల్ని చూస్తుంటే చాలా తక్కువగా చెప్పినట్టు అనిపించింది. అమ్మ ప్రేమ ఏంటో మిమ్మల్ని చూస్తే అర్థం అవుతుంది అని అంటుంది. దివ్య మీరు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ హీరోయిన్ వేదశ్రీ కదా.. మీరంటే నాకు చాలా ఇష్టం. నీకు నేను పెద్ద ఫ్యాన్ ని.. మీకోసమే సీరియల్ చూస్తాను అని దివ్య తనని పరిచయం చేసుకుంటుంది.. అదే ఫంక్షన్ కు వచ్చిన శృతి తులసిని పలకరిస్తుంది. నేను ఏం తప్పు చేశానని నాతో మాట్లాడటం లేదు అని అడుగుతుంది తులసినీ.. శృతితో కటినంగా మాట్లాడి అక్కడి నుంచి పక్కకు వెళ్లి పోతుంది తులసి.

 

అక్షర రిసెప్షన్ కి దేవత సీరియల్ హీరో ఆదిత్య, జానకి కలగనలేదు సీరియల్ హీరో రామ్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరినీ చూసి లేడీస్ ఫోటోలు సెల్ఫీలు అంటూ హడావుడి చేస్తారు. ఇంతమంది లేడీస్ రావడం చూసినా తాగుబోతు రమేష్ వచ్చి అక్కడికి హడావుడి చేస్తాడు. నేను గంధం గజాల అని పరిచయం చేసుకుంటాడు. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అవడానికి నేనే కారణం మీరు కూడా నాతో టచ్లో ఉండండి అంటూ అని వాళ్ళిద్దర్నీ ఏడిపిస్తాడు. మనం ఏంటో చూపించాలని ఆదిత్య, రామ్ డిసైడ్ అవుతారు. ఇక అదే ఫంక్షన్ కి వచ్చిన నందు లాస్య లను చూసి మళ్లీ గంధం గజాల వచ్చి హడావుడి చేస్తాడు. లాస్య చూస్తూ హే గ్లామర్ డాల్ నువ్వు ఆ పాపకు మధుర అని అడుగుతాడు కాదు అని దివ్య చెబుతుంది ఈమె భర్త ఎవరు అనగానే.. ఆమె పక్కన ఉన్నాడే అతనే తన భర్త అని తులసి చెబుతుంది. ఈయన నీకు భర్త కాదా అని అంటే నా పిల్లలకు తండ్రి అని తులసి అంటుంది. ఒక్క నిమిషం ఈ గ్లామర్ డాల్ ని చూసి లక్ష్మీదేవి లాంటి మీకు అన్యాయం చేశారా ఈయన అని అనగానే.. మేమిద్దరం భార్యాభర్తలమని నందుని తీసుకుని లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది..

 

తులసి ముందు నాకు అవమానం జరిగింది అని లాస్య ఫీల్ అవుతుంది. ఇక ఎలాగైనా తులసి మీద రివేంజ్ తీర్చుకోవాలి అని అనుకుంటుంది. లాస్య అందుకు తగ్గట్టుగా వ్యూహాన్ని రచించింది. అలాగే అమర్, ఆదిత్య ఇద్దరు గంధం గజాల మీద కూడా రివెంజ్ ప్లాన్ చేస్తారు . వాళ్ళు ఎలా వర్కౌట్ చేస్తారో రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం..

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri