NewsOrbit
న్యూస్ సినిమా

Acharya: మెగా మల్టీస్టారర్ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎక్కడంటే..

Acharya: మెగాస్టార్ చిరంజీవి – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మెగా మల్టీస్టారర్ ఆచార్య సినిమా ప్రమోషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. గత రెండేళ్ళుగా మెగా అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే ఆచార్య చాలాసార్లు పోస్ట్‌పోన్ అయింది. సంక్రాంతి సీజన్‌లో దిగాల్సి ఉండగా ఆర్ఆర్ఆర్ కోసం ఫిబ్రవరికి వాయిదా పడింది.

acharya mega multi starer pre release date is fixed
acharya mega multi starer pre release date is fixed

ఆ తర్వాత భీమ్లా నాయక్, ఆర్ఆర్ఆర్ సినిమాల పోస్ట్ పోన్‌తో ఏకంగా ఏప్రిల్‌కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తరుణం రానే వస్తోంది. చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టి మంచి ఊపు మీదున్నాడు. ఇదే జోష్‌లో తండ్రితో కలిసి నటించిన ఆచార్య కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ భారీ స్థాయిలో నిర్వహించబోతుండగా .. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు.

Acharya: చిరు – చరణ్‌లతో పాటు మెగా హీరోలు.. టాలీవుడ్ సినీ ప్రముఖులు

ఏప్రిల్ 24వ తేదీన ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించ బోతున్నారు. దీనికి యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ వేదిక కాబోతోంది. ఇక్కడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే నిర్వహించబోతుండటం ఆసక్తికరం అని చెప్పాలి. ఇక ఈ ఈవెంట్‌లో చిరు – చరణ్‌లతో పాటు మెగా హీరోలు..టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరవబోతున్నారు. ఈ ఈవెంట్‌ భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. చూడాలి మరి త్వరలో ఎవరెవరు ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులుగా రానున్నారో.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu