NewsOrbit
న్యూస్ సినిమా

Anil Kapoor: మహేశ్‌కు తండ్రిగా బాలీవుడ్ సీనియర్ స్టార్..!

Anil Kapoor: బాలీవుడ్ సీనియర్ స్టార్ అనీల్ కపూర్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ సినిమాలను హిందీలో రీమేక్ చేసి అక్కడ భారీ హిట్స్ అందుకున్నారు. ఇప్పటికీ మంచి కథా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎప్పుడు ఆయన తెలుగు సినిమాలలో కనిపించింది లేదు. ఇటీవల కాలంలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి వారు మన సౌత్ సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తూ ఇక్కడ క్రేజ్ తెచ్చుకుంటున్నారు.

anil-kapoor bollywood senior star as mahesh father
anil-kapoor bollywood senior star as mahesh father

ఆ క్రమంలోనే ఇప్పుడు అనీల్ కపూర్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తాజా సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. ఎందుకూ కంటే అనీల్ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న సినిమాతో కాబట్టి. మహేశ్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చివరి పాట పూర్తి చేసే పనిలో ఉన్నాడు. కీర్తి సురేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేసేందులు మేకర్స్ రెడీ అవుతున్నారు. పరశురామ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు.

Anil Kapoor: త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ..

కాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ను సంప్రదించారని ఆయన కూడా ఓకే చెప్పారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఈ పాత్ర మరో హీరో పేరు పరిశీలిస్తున్నారట చిత్ర బృందం. ఆయనే బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్. ఈ సినిమాలో అనిల్ కపూర్ మహేష్ కి తండ్రిగా నటిస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలో అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు తెలుస్తోంది. ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను మేకర్స్ ఫిక్స్ చేశారు.

Related posts

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N