NewsOrbit
న్యూస్ సినిమా

HariHara Veeramallu: 30 విభిన్నమైన గెటప్పులలో పవన్..

HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా హరిహర వీరమల్లు. గత కొన్ని నెలలుగా ఆగిపోయిన చిత్రీకరణ ఈ నెల మొదటి వారం నుంచి మొదలైంది. ఈ సినిమా కోసం పవన్ మళ్లీ స్పీడు పెంచారు. ‘వకీల్ సాబ్’, ‘భీమ్లానాయక్’ వంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తర్వాత ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

is pawan kalyan in thirty different styles in harihara-veeramallu
is pawan kalyan in thirty different styles in harihara-veeramallu

 

దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని 17వ శతాబ్దం నేపథ్యంలో మొఘల్ సామ్రాజ్యం నాటి కథగా తెరకెక్కిస్తున్నారు. ఆ కాలం నాటి రాబిన్ హుడ్ తరహా బందిపోటు పాత్రలో పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం విశేషం. బాహుబలి సిరీస్ నుంచి టాలీవుడ్‌లో పాన్ ఇండియా చిత్రాల సందడి కొనసాగుతోంది. ఇప్పుడు అందరూ అదే రూట్‌లో చిత్రాలను చేస్తున్నారు. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి చిత్రాలు వచ్చి పాన్ ఇండియన్ రేంజ్‌లో హిట్ సాధించాయి.

HariHara Veeramallu: 30 రకాల డిఫరెంట్ కాస్ట్యూంస్‌..

ఈ క్రమంలో పవన్ కూడా పాన్ ఇండియన్ సక్సెస్ మీద ఫోకస్ పెట్టారు. కాగా, వీరమల్లు సినిమా కోసం పవన్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. సినిమా మొత్తం 30 రకాల డిఫరెంట్ కాస్ట్యూంస్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ విషయంలో మేకర్స్ చాలా కేర్ తీసుకుంటున్నారట. ఇక హీరోయిన్‌గా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, బాలీవుడ్ స్టార్స్ నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాం పాల్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి దీనికి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్‌సింగ్ చిత్రం కోసం కూడా పవన్ రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనున్నాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N