NewsOrbit
న్యూస్ సినిమా

December 2nd week: ఈ వారం ఓటీటీ థియేటర్స్ లో విడుదలయ్యే చిత్రాలు ఇవే..

December 2nd week: Theatre and OTT Release movies and web series

December 2nd week: ఈవారం మూవీ లవర్స్ కి పండగే.. డిసెంబర్ రెండో వారం వచ్చేసింది.. ఈ వారం ధియేటర్స్ లో సినిమాలు విడుదల కాబోతున్నాయి.. శుక్రవారం 16న నాలుగు సినిమాలు ధియేటర్లలో విడుదల కాబోతున్నాయి. శనివారం 17న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. అలాగే ఓటీటీ లో విడుదల అయ్యే చిత్రాలు ఏమిటో చూసేద్దాం..

December 2nd week:  Theatre and OTT Release movies and web series
December 2nd week: Theatre and OTT Release movies and web series

డిసెంబర్ 16 రానున్న సినిమాలు:
అవతార్ 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం అవతార్ 2. జేమ్స్ కెమెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ ది వే ఆఫ్ వాటర్.. అవతార్ కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందుతోంది.. ఈ సినిమాలో సాంగ్ వర్థింగ్టన్, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్ లేట్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జేమ్స్ కెమెరూన్ ఈసారి ప్రేక్షకులందరికీ సముద్ర గర్భంలోకి తీసుకెళ్ళనున్నారు.

పసివాడి ప్రాణం:
టాలీవుడ్ లో మొదటి మోషన్ క్యాప్చర్ సినిమా.. లైవ్ కం ఆనిమేటెడ్ టెక్నాలజీతో.. ఎస్ఎస్ మూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పసివాడి ప్రాణం.. ఈ చిత్రంతో అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో హీరోయిన్లుగా తెలుగు దరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సీరియల్ నటి సుజాత కీలకపాత్ర పోషిస్తున్నారు.

ఆక్రోశం:
తమిళ నటుడు అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆక్రోశం.. ఈ చిత్రానికి జి ఎన్ ఆర్ కొమరవెలన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పలక్ లాల్వాని హీరోయిన్ గా నటించింది.

శాసనసభ:
ఇంద్రసేన, ఐశ్వర్యారాయ్ జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం శాసనసభ.. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వేణు మడికంటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ , నటి సోనియా అగర్వాల్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

డిసెంబర్ 17న విడుదలనున్న సినిమాలు:
ఐ లవ్ యు ఇడియట్:
హీరోయిన్ శ్రీలీల కన్నడంలో నటించిన కిస్ చిత్రాన్ని తెలుగులో ఐ లవ్ యు ఇడియట్ పేరుతో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో విరాట్ హీరోగా నటించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అపూర్వ గౌడ హీరోయిన్ కీలక పాత్రలో కనిపించనుంది.
సుందరాంగుడు:
కృష్ణ సాయి, మౌర్యాని, ఈశా రీతు, సాక్షి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వినయ్ బాబు తెరకెక్కించిన చిత్రం సుందరాంగుడు.. ఏవి సుబ్బారావు సమర్పణలో చందర్ గౌడ్, ఎం ఎస్ కే రాజు నిర్మించిన ఈ సినిమా ఈ శనివారం థియేటర్స్ లో విడుదల కానుంది.

ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లిస్ట్..
ఆహా: ఇంటింటి రామాయణం (తెలుగు) -డిసెంబర్ 16
నెట్ ఫ్లిక్స్:
ది రిక్రూట్ వెబ్ సిరీస్ – డిసెంబర్ 16
ఇండియన్ ప్రిడేటర్ బెస్ట్ ఆఫ్ బెంగుళూరు (హిందీ) – డిసెంబర్ 16
కోడ్ నేమ్ తిరంగా (హిందీ) – డిసెంబర్ 16
డాక్టర్ జి (హిందీ) – డిసెంబర్ 11
అరియిప్పు (మలయాళం)- డిసెంబర్ 16

డిస్నీ + హాట్ స్టార్:
నేషనల్ ట్రెజర్ ఎడ్జ్ ఆఫ్ హిస్టరీ వెబ్ సిరీస్ – డిసెంబర్ 14 గోవిందా నామ్ మేరా (హిందీ) – డిసెంబర్ 16
అమెజాన్ ప్రైమ్ వీడియో:
ఫిజిక్స్ వాళ్ళ (హిందీ) – డిసెంబర్ 15
జి 5:
స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ (ఇంగ్లీష్) – డిసెంబర్ 12

Related posts

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri