NewsOrbit
Cricket

Big Bash League 2022: బిగ్ బాష్ లీగ్ హోం గ్రౌండ్ లో అదరగొట్టిన అడిలైడ్ స్ట్రైకర్స్..!!

Big Bash League 2022: బిగ్ బాష్ లీగ్ మొదటి మ్యాచ్ మెల్బోర్న్ స్టార్ వర్సెస్ సిడ్ని థండర్స్ మధ్య జరగగా… సిడ్నీ థండర్స్ విజయం సాధించడం జరిగింది. మొదటి బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేయగా…సిడ్నీ థండర్స్ 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేయడం జరిగింది. మ్యాచ్ చివరి బంతి వరకు హోరాహరిగా జరిగింది. చివర ఆఖరికి సిడ్నీ థండర్స్ విన్ అయ్యింది. ఇదిలా ఉంటే సెకండ్ మ్యాచ్ అడిలైడ్ స్ట్రైకర్స్ వర్సెస్ సిడ్నీ సిక్సర్స్  మధ్య జరిగింది. మొదటి బ్యాటింగ్ దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్ లకు ఆరు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయడం జరిగింది.

Big Bash League 2022 Second match won adelaide strikers against sydney sixers
Big Bash League 2022

ఇక రెండో బ్యాటింగ్ కి దిగిన సిడ్నీ సిక్సర్ 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి ఓడిపోయింది. గతంలో ఈ రెండు టీమ్స్ మధ్య 17 మ్యాచులు జరగగా సిడ్నీ సిక్సర్స్ 11 గెలవగా… అడిలైడ్ స్ట్రైకర్స్ 6 మ్యాచ్ లు గెలవడం జరిగింది. కానీ ఈసారి అడిలైడ్ స్ట్రైకర్స్ హోమ్ గ్రౌండ్ లో చెలరేగి ఆడటం జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ టీంకి చెందిన మాట్ షార్ట్ 84(53), క్రిస్ లైన్ 41(34), ఆడమ్ 40(22) అత్యధిక రన్స్ చేయటం జరిగింది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చేసరికి సీన్ అబ్బొట్ నాలుగు ఓవర్ లు వేసి 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.

Big Bash League 2022 Second match won adelaide strikers against sydney sixers
Big Bash League 2022

నవీద్ 4 ఓవర్ లు వేసి 25 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయడం జరిగింది. స్టీవ్ నాలుగు ఓవర్ లు వేసి 27 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అనంతరం రెండో బ్యాటింగ్ కి దిగిన సిట్నే సిక్స్ సెన్స్ 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. దీంతో అడిలైడ్ స్ట్రైకర్స్ విజయం సాధించడం జరిగింది. ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ మాట్ షార్ట్ అందుకోవడం జరిగింది. ఇక రేపు బ్రిస్బేన్ హీట్…ఇంకా రనేగడ్స్ మధ్య మూడో మ్యాచ్ జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు ఈ టోర్నీలో టైటిల్ కోసం తలపడుతున్నాయి.

Related posts

England players visit Dalai Lama’s: భారత్ తో ఆఖరి మ్యాచ్కు ముందు దలైలామా ఇంటికి వెళ్లి ఆశీస్సులు తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Saranya Koduri

ఫ్రెండు.. ఫ్రెండు.. అంటూనే వెన్నుపోటు పొడిచిన క్రికెటర్..!

Saranya Koduri

Dean Elgar – Virat Kohli: కోహ్లీ అంత నీచమైన పని చేశాడా ..? 2015 నాటి సంచలన ఘటనను వెల్లడించి డీన్ ఎల్గార్

sharma somaraju

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

sharma somaraju

IND vs AUS: వరల్డ్ కప్ ఫైనల్ పోరులో భారత్ ఓటమి..ఆరోసారి టైటిల్ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా..!!

sekhar

IND vs AUS final: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో బిగ్ స్క్రీన్స్ పూర్తి వివరాలు..!!

sekhar

World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో వరల్డ్ పాప్ సింగర్ పక్కకి ఫైనల్ మ్యాచ్ సెలబ్రేషన్స్ విడుదల చేసిన బీసీసీఐ..!!

sekhar

Dua Lipa: వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగింపు వేడుకల్లో సందడి చేయబోతున్న వరల్డ్ పాప్ సింగర్ దువా లిపా..!!

sekhar

Kane Williamson: ఫైనల్ లో ఇండియాని ఆపటం ఎవరి తరం కాదు న్యూజిలాండ్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ పై అద్భుతమైన గెలుపు ఫైనల్ కి చేరుకున్న భారత్..!!

sekhar

Virat Kohli: న్యూజిలాండ్ తో సెమీఫైనల్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోర్..సచిన్ రికార్డులు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన విరాట్ కోహ్లీ..!!

sekhar

IND vs NZ: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో టాస్ కీలకం..!!

sekhar

IND vs NZ: న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ మ్యాచ్ పై భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు..!!

sekhar