NewsOrbit
Cricket Sports ట్రెండింగ్ న్యూస్

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Zimbabwe cricket 2024: జింబాబ్వే దేశీయ ట్వంటీ20 పోటీ 2024 ను జింబాబ్వే క్రికెట్ నిర్వహిస్తుంది. టోర్నమెంట్ యొక్క 13వ ఎడిషన్ ఆదివారం అనగా మార్చి మూడవ తారీకున ప్రారంభంకానుంది. ఇక చివరి సెట్ మార్చ్ 9న జరగనుంది. ఇక పోటీలో మొత్తం 18 మ్యాచులు వరకు జరుగునున్నాయి. ఇందులో 15 గ్రూప్, స్టేజ్ మ్యాచెస్ జరగనున్నాయి. మొదటి రెండు స్థానాలలో నిలిచిన జట్లు ఫైనల్ కు అర్హత పొందగా మిగిలిన నాలుగు జట్లు మూడు మరియు నాలుగవ స్థానాల్లో నిలిచిన వారితోపాటు ఐదు మరియు ఆరవ ప్లేస్ లను కూడా అధిగమించే అవకాశం ఉంది. హరారేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ మరియు ఓల్డ్ హరారియన్స్ ఈ సీజన్లో మొత్తం 18 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో షెడ్యూల్ మరియు స్క్వాడ్స్ ను ఓసారి చూద్దాం. ఇక గత సీజన్లో ఫైనల్ లో మిడ్ వెస్ట్ రైనోస్ ను ఈగల్స్ టీం బోధించింది. టాస్ గెలిచిన అనంతరం ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుని 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. దీంతో వెస్ట్ రైనోస్ కేవలం 111 పరుగులకే ఆల్ అవుట్ అయి 62 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Zimbabwe cricket 2024
Zimbabwe cricket 2024

జింబాబ్వే 20 24 మ్యాచ్ డేట్స్:

• మార్చ్ 1 – సదరన్ రాక్స్ vs మిడ్ వెస్ట్ రైనోస్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 01:00 PM )

• మ్యాచ్ 2 – డర్హామ్ vs మౌంటెనీర్స్ , ఓల్డ్ హారారియన్స్ , హరారే..(05:00 PM)

• మ్యాచ్ 3 – మటబెలెలాండ్ టాస్కర్స్ vs మషోనాలాండ్ ఈ గల్స్, హరారేశ స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 10:00 PM)

సోమవారం మ్యాచెస్ :

• మ్యాచ్ 4 – మటాబెలెలాండ్ టాస్కర్స్ vs మిడ్.. వెస్ట్ రైనోస్, ఓల్డ్ హారారియన్స్, హరారే..( 01:00 PM)

• మ్యాచ్ 5 – సదరన్ రాక్స్ vs లో మౌంటెనీర్స్ , హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 05:00 PM )

• మ్యాచ్ 6 – డర్హామ్ vs మషోనాలాండ్ ఈగల్స్ , ఓల్డ్ హారారియన్స్, హరారే..( 10:00 PM)

మంగళవారం మ్యాచెస్:

• మ్యాచ్ 7 – మిడ్ బెస్ట్ రైనోస్ vs మషోనాలాండ్ ఈగల్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 01:00 PM)

• మ్యాచ్ 8- డర్హామ్ vs సదరన్ రాక్స్, ఓల్డ్ హారారియన్స్, హరారే..( 05:00 PM)

• మ్యాచ్ 9- మటబెలెలాండ్ టాస్కర్స్ vs మౌంటెనీర్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 10:00 PM)

గురువారం మ్యాచ్:

• మ్యాచ్ 10 – మౌంటెనీర్స్ vs మషోనాలాండ్ ఈగల్స్, ఓల్డ్ హారారియన్స్, హరారే..(01:00 PM)

• మ్యాచ్ 11 – మటబెలెలాండ్ టాస్కర్స్ vs సదరన్ రాక్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 05:00 PM)

• మ్యాచ్ 12 – డర్హామ్ vs మిడ్ వెస్ట్ రైనోస్, ఓల్డ్ హారారియన్స్, హరారే..( 10:00 PM)

శుక్రవారం మార్చి:

• మ్యాచ్ 13 – మిడ్ వెస్ట్ రైనోస్ vs మౌంటెనీర్స్ , హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 01: 00 PM)

• మ్యాచ్ 14 – డర్హామ్ vs మాటాబెలెలాండ్ టాస్కర్స్, ఓల్డ్ హారారియన్స్, హరారే..( 05: 00 PM)

• మ్యాచ్ 15 – సదరన్ రాక్స్ vs మషోనాలాండ్ ఈగల్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 10:00 PM)

శుక్రవారం మ్యాచ్:

• 5/6 ప్లేస్ ప్లే ఆఫ్ – TBC vs TBC, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..( 01:00 PM)

• 3/4 ప్లేస్ ప్లే ఆఫ్ – TBC vs TBC, హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..(05:00 PM)

• ఫైనల్ – TBC vs TBC , హరారే స్పోర్ట్స్ క్లబ్, హరారే..(10:00 PM)

author avatar
Saranya Koduri

Related posts

Breaking: విజయవాడలో సీఎం జగన్ పై రాయితో దాడి .. ఎడమ కంటి పైభాగంలో గాయం

sharma somaraju

YS Jagan: జగన్ బస్సు యాత్రలో అరుదైన అతిధి .. బస్సు యాత్రకు వైఎస్ భారతి సంఘీభావం

sharma somaraju

YS Jagan: ఇళ్ల పట్టాలు ఎందుకు ఆపిచ్చాడంటూ చంద్రబాబు నిలదీయండి – జగన్

sharma somaraju

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

టీడీపీ – వైసీపీలో ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ ప్ర‌చారాలు చూశారా…?

కంచుకోట‌లో టీడీపీని స్వ‌యంగా ఓడిస్తోన్న చంద్ర‌బాబు… !

వైసీపీలో ఈ సీట్లు మార్పు ఖాయం.. కేఈకి రిజ‌ర్వ్‌.. !

Congress: వైసీపీకి మరో ఎమ్మెల్యే రాజీనామా .. షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

sharma somaraju

Telangana Lok Sabha Elections: కాంగ్రెస్, బీజేపీ హోరా హోరీ .. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయంటే..?

sharma somaraju

Lok sabha Elections 2024: ప్రధాని మోడీ విమర్శలపై ఘాటుగా స్పందించిన మల్లికార్జున ఖర్గే .. రిప్లై ఇలా..

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N