NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Star heroine: కొడుకు పుట్టుకతో ఆసుపత్రి పాలైన స్టార్ హీరోయిన్… టెన్షన్ లో ఫ్యాన్స్..!

Star heroine: ప్రస్తుతం ఉన్న జనరేషన్ బట్టి ఒక బిడ్డని కనేతప్పటికీ వారి హెల్త్ డామేజ్ అవుతుంది. ఇటువంటివి సాధారణ మనుషులలో సహజం. కానీ ఎంతో పర్ఫెక్ట్ గా డైట్ ఫాలో అవుతూ తమ అందాన్ని ఏమాత్రం తగ్గించుకోకుండా చూసే స్టార్ హీరోయిన్ లకి ఇటువంటివి జరగడం గమనార్హం. ఇక తాజాగా ఓ స్టార్ హీరోయిన్ బిడ్డకు జన్మనిచ్చి ఆసుపత్రి పాలయ్యింది. మరి ఆమె ఎవరు? ఆమె ఎందుకు ఆసుపత్రి పాలయ్యింది? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Ileana was hospitalized after her son was born
Ileana was hospitalized after her son was born

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ గత ఏడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈమె పెళ్లి కాకముందే తల్లవ్వడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు కూడా. అదేవిధంగా కొడుకు పుట్టే వరకు కూడా తన భర్త ఎవరు అనే విషయాన్ని ఇలియానా బయట పెట్టలేదు. ఇక ఈమె బాయ్ ఫ్రెండ్ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టినప్పటికీ వీటిపై ఏమాత్రం స్పందించలేదు ఇలియానా. ఎట్టకేలకు ఇలియానానే తన భర్త ఫోటోను షేర్ చేసి ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ ముద్దుగుమ్మ భర్త పేరు మైఖేల్ డోలాన్. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తనకి సోకిన ఓ భయంకరమైన వ్యాధి గురించి బయట పెట్టింది.

Ileana was hospitalized after her son was born
Ileana was hospitalized after her son was born

అదేవిధంగా కొడుకు పుట్టాకే తనకి అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. ప్రస్తుత కాలంలో చాలా మంది నటీనటులు అనేక వ్యాధులతో పోరాడుతున్నారు. ఇక వీటిని దాచేస్తూ బయటికి రానివ్వడం లేదు. ఇటీవలే సమంత తమ వ్యాధిని బయట పెట్టడంతో ప్రతి ఒక్కరు తమ వ్యాధిని బయటపెట్టేందుకు సంకోచించకుండా మాట్లాడేస్తున్నారు. ఇక ఈ లిస్టులో సమంత తో పాటు గణేష్, దగ్గుపాటి రానా, పూనమ్ వంటి వారు అనేకమంది ఉన్నారు. ఇక ఇలియానా కి కూడా ఫోనిక్స్ అనే కొడుకు పుట్టాడు.

Ileana was hospitalized after her son was born
Ileana was hospitalized after her son was born

అయితే కొడుకు పుట్టాక తనకి అనేక అనారోగ్య సమస్యలు చుట్టుకున్నాయని ఈమె పేరుకుంది. అంతేకాకుండా కొడుకు కారణంగా నిద్రలేమి ఆరోగ్యం సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వెల్లడించింది. కొడుకు బాధ్యతలు చూసుకోవడం వల్ల తనకి నిద్ర సరిగ్గా పట్టడం లేనట్లు వెల్లడించింది. ఒత్తిడి తో ఇబ్బంది పడుతూ అనేక అనారోగ్యాల సమస్యలకి గురవుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఇక దీనికి వారి ఫ్యామిలీ వారు ఎంతగానో సపోర్ట్ చేసినప్పటికీ తల్లిగా తన బాధ్యతను నిర్వహించుకోవాలని వెల్లడించింది. ప్రస్తుతం ఇలియానా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ పోస్ట్ ని చూసిన కొందరు ధైర్యం చెబుతుంటే మరికొందరు ఘోరంగా తిడుతున్నారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu