NewsOrbit
Entertainment News Telugu Stories ట్రెండింగ్ న్యూస్

Michael Jackson: మైకల్ జాక్సన్ లెఫ్ట్ హ్యాండ్ బ్లౌజ్ వెనక దాగి ఉన్న సీక్రెట్ ఇదే..!

Michael Jackson: డాన్స్ కి పెట్టిన పేరు మైకల్ జాక్సన్. ఇప్పుడంటే స్టార్ హీరోల హవా నడుస్తుంది కానీ ఒకానొక సమయంలో మైకల్ జాక్సన్ ని కొట్టినోడే లేడు. తన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఈయన ప్రస్తుతం మన మధ్య లేకపోవడం బాధాకరం. ప్రస్తుత కాలంలో అంటే సినిమాలు ప్రసిద్ధి చెంది అల్లు అర్జున్ మరియు తారక్ వంటి వారి డాన్స్ లకి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. కానీ గతంలో మైకల్ జాక్సన్ డాన్స్ కి పోటీ వచ్చిన వారే లేరు. కొత్త స్టెప్స్ ను క్రియేట్ చేస్తూ ఈ తరం వారికి కూడా ఆయన పేరును ఓ ముద్ర కింద వేశారు.

Michael Jackson wore a glow on his right hand due to Bilivo disease
Michael Jackson wore a glow on his right hand due to Bilivo disease

ప్రస్తుతం జనరేషన్ కూడా డాన్స్ బాగా చేసే హీరో ఎవరు అని అడిగితే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మైకిల్ జాక్సన్ అని చెబుతారు. అటువంటి పాపులారిటీని సంపాదించుకున్నారు మరి ఈయన. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈయనపై ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మైఖేల్ జాక్సన్ ను మనం ఏ పర్ఫామెన్స్ లో చూసిన తన రైట్ హ్యాండ్ కి గ్లో ధరించి ఉంటారు. ఇక ఈ గ్లో ని ఎందుకు ధరించారు? ఒక చేతికే ఎందుకు వేసుకుంటున్నారు? అనే సందేహాలు అప్పటి వారికే కాకుండా ఇప్పటి వారికి కూడా ఉన్నాయి.

Michael Jackson wore a glow on his right hand due to Bilivo disease
Michael Jackson wore a glow on his right hand due to Bilivo disease

మైఖేల్ జాక్సన్ రైట్ హ్యాండ్ కి డైమండ్స్ కోటింగ్ ఉన్న గ్లో ధరించే ప్రతి పర్ఫామెన్స్ చేశాడు. దీనికి కారణం.. బిటిలివో అనే స్కిన్ డిసీస్ సోకడమే అయినట్లు తెలుస్తుంది. మైకేల్ జాక్సన్ రైట్ హ్యాండ్ కి ఓ వ్యాధి సోకడం కారణంగానే ఈయన ఎప్పుడు గ్లౌజ్ని ధరించేవారట. ముందుగా ఈయన హ్యాండ్ కి సోకిన ఆ వ్యాధి చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఇక దానిని చూపిస్తూ తన డాన్స్ పర్ఫామెన్స్ తో ప్రేక్షకులని ఆకట్టుకోలేను అని అనుకున్న మైకల్ జాక్సన్ ఓ గ్లోని ధరించడం మొదలుపెట్టాడు.

Michael Jackson wore a glow on his right hand due to Bilivo disease
Michael Jackson wore a glow on his right hand due to Bilivo disease

ఇక అనంతరం ఆ డిసీజ్ నయమైనప్పటికీ అది ఒక ఫ్యాషన్ కింద మారిపోయింది. ఇక అప్పటినుంచి మైకిల్ తన ప్రతి డ్యాన్స్ పర్ఫామెన్స్ లో కూడా రైట్ హ్యాండ్ కి ఓ డైమండ్ లాగా ఉండే గ్లౌని ధరించేవారు. నిజానికి ఇది డైమండ్ గ్లో అయితే కాదు. కానీ దీనిని చూస్తే అచ్చం డైమండ్ గ్లో లాగానే ఉంటుంది. ఇక ఈయ‌న చనిపోయిన అనంతరం ఈ గ్లో ఏకంగా..రూ. రెండు కోట్ల 90 లక్షల కి అమ్ముడుపోయింది. ఈ గ్లోపై ఓ వేలంపాట నిర్వహించగా దానిని రెండు కోట్ల 90 లక్షలకు కొనుగోలు చేశారు. దానివల్ల రూప ఉపయోగం లేదు అని తెలిసిన ఆయన గుర్తుగా ఉంచుకునేందుకు ఆ గ్లోని కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

Related posts

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu

Jagadhatri May 1 2024 Episode 219: నిషిక వేసిన ప్లాన్ లో నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

Brahmamudi May 1 2024 Episode 398: రాజ్ బిడ్డ తల్లిని తెలుసుకునే ప్రయత్నంలో కావ్య. 10లక్షలు తీసుకున్న రాజ్.

bharani jella

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

Nuvvu Nenu Prema May 1 2024 Episode 612: విక్కీ పద్మావతి ల ప్రేమ.. విక్కికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రాజ్.. కృష్ణ ని తప్పించడానికి దివ్య ఆరాటం..

bharani jella

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

Naga Panchami: గరుడ రాజు జ్వాలా గర్భంలోకి ప్రవేశిస్తాడా లేదా.

siddhu

Guppedanta Manasu May 1 2024 Episode 1063: వసుధార మను గురించి శైలేంద్ర చెడ్డగా మాట్లాడాడని వసుధారకు చెబుతాడా మహేంద్ర.

siddhu

Krishna Mukunda Murari May 1 2024 Episode 459: నిజం దాచలేనన్న కృష్ణ.. ఆదర్శ్ కి అబద్దం చెప్పిన ముకుంద.. కృష్ణ సరోగసి నాటకం బయటపడనుందా?

bharani jella

Pawan Kalyan: మే 2న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్…!!

sekhar

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju