NewsOrbit
Entertainment News సినిమా

SSMB29: మహేష్ సినిమాలో విలన్ పాత్రలో అమీర్ ఖాన్..?

SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “గుంటూరు కారం” అనే వెరైటీ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. జనవరి నెలలో సినిమా విడుదల కాబోతోంది. గతంలో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఖలేజా, అతడు లాంటి రెండు డిఫరెంట్ జోనర్ కలిగిన సినిమాలు వచ్చాయి. రెండిటిలో కూడా మహేష్ బాబుని చాలా వైవిధ్యంగా చూపించడం జరిగింది. దీంతో “గుంటూరు కారం” లో మహేష్ ఎలా ఉంటాడు అనేది ఆసక్తికరంగా మారింది.

Aamir Khan as the villain in Mahesh's film

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత గ్రేట్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకి సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ సినిమాగా తెరకెక్కించే ఆలోచనలో జక్కన్న ఉన్నారు. ఎందుకంటే “RRR” తో ప్రపంచ స్థాయిలో ఊహించని విజయం సాధించటం జరిగింది. అంతేకాకుండా ఆస్కార్ అవార్డు కూడా అందుకోవటం జరిగింది. దీంతో జక్కన్నకి ప్రపంచవ్యాప్తంగా సపరేట్ మార్కెట్ క్రియేట్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మహేష్ బాబు సినిమా సిద్ధం చేస్తున్నారట.

Aamir Khan as the villain in Mahesh's film

అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకి దీటుగా విలన్ క్యారెక్టర్ ఉండబోతుందని సమాచారం. దీంతో ఆ పాత్రలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్ నీ తీసుకోవటానికి జక్కన్న రెడీ కావడం జరిగిందంట. ఈ వార్త అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. దాదాపు ₹1000 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ మరియు యాక్షన్ సన్నివేశాలు కళ్ళు చెదిరా రీతిలో ఉండబోతున్నట్లు హాలీవుడ్ ప్రముఖుల చేత రాజమౌళి వర్క్ చేయించనున్నట్లు సమాచారం.

Related posts

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N