NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ లోంచి బయటకి వచ్చాక లోపల ఉన్న వాళ్లకి చెమటలు పట్టించిన షకీలా !

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ రెండవ వారం షకీలా ఎలిమినేట్ కావటం తెలిసిందే. ఈ క్రమంలో బిగ్ బాస్ బజ్ లో షకీలాని గీతో రాయల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో కొద్దిగా అతిగా గీత రాయల్ వ్యవహరించడంతో షకీలా… తనదైన శైలిలో సమాధానం ఇచ్చి నోరు మూయించింది. తెలుగు బిగ్ బాస్ హౌస్ లో శృంగార తార షకీలా ఎంట్రీ ఇవ్వడం ఒక సంచలనం అని చెప్పవచ్చు. గతంలో కన్నడ బిగ్ బాస్ షోలో కూడా పాల్గొనడం జరిగింది. అయితే తెలుగుకి వచ్చేసరికి ఆమె పెద్దగా యాక్టివ్ గా ఆడిన దాఖలాలు లేవు. అదేంటో త్వరగానే గతంలో మాదిరిగా పెద్ద వయసున్న వాళ్లను ప్రేక్షకులు ఓటింగ్ వేయకుండా.. షకీలానీ సాగనంపటం జరిగింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ప్రతి కంటెంట్ ఏదో ఒక సందర్భంలో తోటి కంటెస్టెంట్ లలో ఒకరితోనైనా గొడవ పెట్టుకుని బయటకు రావడం గతంలో చూశాం.

After elimination in bigg boss buzz interview shakeela serious comments on housemates

లేదా తమ ఆట తీరుతో చూసే ప్రేక్షకులతో… హౌస్ లో ఉన్న వాళ్లతో ఛీ అనిపించుకున్న వాళ్లు కూడా ఉన్నారు. కానీ షకీలా ఆట తీరు చూస్తే అటు ఆడియన్స్ లేదా ఇటు హౌస్ లో ఉన్న ఎవరితోనూ పెద్దగా గొడవ కూడా పెట్టుకోలేదు. ఆమె ఉన్న రెండు వారాలలో చిన్న చిన్న డిస్కషన్స్ నడిచిన గాని.. ఎవరితో అయితే గొడవ జరిగిందో వాళ్లే వచ్చి షకీలా కి క్షమాపణ చెప్పటం చూశాం. అంతేకాదు ఆమెను హౌస్ లో చాలామంది అమ్మ అని కూడా సంబోధించారు. హౌస్ లో ఎంతో సైలెంట్ గా ఉన్న షకీలా.. ఎలిమినేట్ అయ్యాక బయటికి వచ్చాక ఇంటర్వ్యూలో మాత్రం.. లోపల ఉన్న కంటెస్టెంట్ ల గురించి చమటలు పట్టించే కామెంట్లు చేసింది. ముఖ్యంగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ వరస్ట్ ఫెలో.. కనింగ్ గేమ్ అని విమర్శలు చేయడం జరిగింది. పాపులారిటీ ఉండటంతో సింపతి సంపాదించుకోవడానికి తెగ తాపత్రయపడుతున్నట్లు షకీలా విమర్శలు చేసింది.

After elimination in bigg boss buzz interview shakeela serious comments on housemates

ఇదే రీతిలో ప్రిన్స్ ఎదవ అని తిట్టడం జరిగింది. బాడీతో గేమ్ ఆడే వద్దామనుకుంటున్నాడు బుర్రవాడట్లేదుగాని విమర్శించడం జరిగింది. ఇంకా రతిక మరికొందరిపై షకీలా సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆమె ఎక్కువగా ఎదుటి వ్యక్తుల కళ్ళల్లో చూసి మాట్లాడలేదు. ఎందుకంటే దొరికిపోతుందని భయం ఆమెలో ఉంది. ఇక హౌస్ లో శివన్న చూస్తే ఒక బ్రదర్ ఫీలింగ్ కలిగింది. ఇంటిలో ఉన్న సోదరుల కంటే చాలా మంచి బాండింగ్ శివన్నతో ఏర్పడింది.. అంటూ షకీలా తనదైన శైలిలో ఇంటర్వ్యూలో.. చాలామందిపై నెగటివ్ కామెంట్లు చేసింది. ఒక్క శివాజీ విషయంలో మాత్రం షకీలా చాలా పాజిటివ్ గా సమాధానం ఇవ్వడం జరిగింది.

Related posts

Kiccha Sudeep: కిచ్చా సుదీప్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. అందంలో హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంది..!!

kavya N

Karthika Deepam 2 June 1st 2024 Episode: కాంచనకు నిజం నిర్మోహమాటంగా చెప్పమంటున్న కావేరి.. కార్తీక్ కి దగ్గరయ్యేందుకు జో ప్రయత్నాలు..!

Saranya Koduri

Paruvu Web Series: నివేత తో చిరు కుమార్తె వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..!

Saranya Koduri

Shoban Babu: శోభన్ బాబు అసలు హీరో అయ్యే వాడే కాదా?.. మొహమాట పడకుండా జరిగింది చెప్పేసిన సూపర్ స్టార్..!

Saranya Koduri

Bujji And Bhairava OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న బుజ్జి అండ్ భైరవ.. థియేటర్ రిలీజ్ కంటే ముందే మనోడు డిజిటల్ లో అదరగొడుతున్నాడుగా..!

Saranya Koduri

Amulya Gowda: బాలు తో రొమాన్స్ చేస్తుంటే.. కల్లప్పగించి చూస్తున్నారు.. అమూల్య గౌడ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ‌..!

Saranya Koduri

Most Expensive TV Show: అత్యధిక బడ్జెట్ కలిగిన టీవీ షో ఇదే.. ఒక్కో ఎపిసోడ్ కి ఏకంగా అన్ని కోట్లు ఖర్చు..!

Saranya Koduri

Keerthy Suresh: కీర్తి సురేష్ చేతిలోకి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌.. మ‌హాన‌టి అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా..!?

kavya N

Pranitha Subhash: సిగ్గు లేదా అంటూ ప్ర‌ణీతపై మండిప‌డుతున్న నెటిజ‌న్లు.. అంత పెద్ద త‌ప్పు ఏం చేసింది..?

kavya N

Gangs of Godavari: గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి ఫ‌స్ట్ డే క‌లెక్షన్స్‌.. విశ్వ‌క్ సేన్ కెరీర్ లోనే ఇది హైయ్యెస్ట్‌..!!

kavya N

Manamey Trailer: శర్వానంద్ `మ‌న‌మే` ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. ఎలా ఉందంటే..?

kavya N

Brahmamudi June 01 Episode 425: రాజ్ గదిలో ఉండాలనుకున్న మాయ.. రెండు రోజుల్లో రాజ్, మాయ ల పెళ్లి.. కావ్య ప్లాన్ తెలుసుకున్న రుద్రాణి..

bharani jella

Krishna Mukunda Murari June 1st 2024 Episode 485: క్రిష్ణ, మురారీల తప్పులేదని భవానికి నిజం చెప్పిన మధు. ముకుంద కుట్ర బట్టబయలు. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Nuvvu Nenu Prema June 01 Episode 639: విక్కీ ని ఇష్టపడుతున్న గాయత్రి.. పాప కుచల కి దగ్గర కానుందా? పద్దు విక్కీ ల మీద మూర్తి అనుమానం..

bharani jella

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ ఫియర్ సాంగ్ కూ 70M వ్యూస్..!!

sekhar