NewsOrbit
Bigg Boss 7 Entertainment News Telugu TV Serials

Bigg Boss Telugu Fanpulse: బిగ్ బాస్ తెలుగు ఫ్యాన్ పల్స్… మీ అభిమాన కంటెస్టెంట్ పై స్టార్ మా ఫన్ క్విజ్ ఇంకా వోటింగ్… కచ్చితంగా ఫ్యాన్ పల్స్ గురించి తెలుసుకోండి!

Bigg Boss Telugu Fanpulse: How to access Bigg Boss Telugu Fanpulse page to participate in official bigg boss quiz and voting

Bigg Boss Telugu Fanpulse: బిగ్‌బాస్ సీజన్ 7 తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. సీజన్-6 పూర్తిగా నిరాశపర్చడంతో ఈ సారి డిఫరెంట్ కాన్సెప్టులతో బిగ్‌బాస్ ముందుకు వచ్చింది. విజయవంతంగా రెండు వారాలు పూర్తి చేసుకుంది. వీకెండ్‌లో కంటెస్టెంట్లు విశ్వరూపం చూపిస్తున్నారు. అమ్మాయి, అబ్బాయి తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. కొట్టుకోవడమే తక్కువ. బూతుల పురాణాలే వినిపిస్తున్నాయి. ఎవరి గేమ్ వాళ్లది అన్నట్లుగా ఆడుతున్నారు. సేఫ్ గేమ్ ఆడుతున్నప్పటికీ.. కంటెస్టెంట్లు కార్నర్ చేసి టార్గెట్ చేస్తున్నారు. సిల్లీ రీజన్లు చెప్పి నామినేట్ చేస్తున్నారు. మొదటి వారం జరిగిన నామినేషన్స్, మూడో వారం నామినేషన్స్ అలాగే జరిగాయి. వ్యాలిడ్ రీజన్ లేకుండా కంటెస్టెంట్లు నామినేట్ చేశారు. అయితే బిగ్‌బాస్ ప్రతీ వారం ఆడియన్స్ పోల్‌ ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంతకీ ఫ్యాన్‌పల్స్‌లో ఏముంటాయి. ఫ్యాన్‌పల్స్‌లో ఎలా ఓటు వేయాలనే విషయం గురించి ఎవరికీ తెలియదు.

Bigg Boss Telugu Fanpulse: How to access Bigg Boss Telugu Fanpulse page to participate in official bigg boss quiz and voting
Bigg Boss Telugu Fanpulse: How to access Bigg Boss Telugu Fanpulse page to participate in official bigg boss quiz and voting

Fanpulse.in Bigg Boss Telugu: ఫ్యాన్‌పల్స్ అంటే ఏమిటీ?

బిగ్‌బాస్ ప్రతీ వారం ఆడియన్స్ పోల్ ఏర్పాటు చేస్తారు. దీన్నే ఫ్యాన్‌పల్స్ అంటారు. షో చివరల్లో బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జున.. ఆడియన్స్ పోల్ ఓపెన్ అయిందని, వీడియోలో స్క్రీన్ కింద కనిపించే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాలు చెప్పాలని కోరుతుంటారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసినట్లయితే.. స్టార్ మా బిగ్‌బాస్ తెలుగుకు సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఆ వెబ్‌సైటే.. https://www.fanpulse.in/bbtelugu .

Bigg Boss Telugu Fanpulse: How to access Bigg Boss Telugu Fanpulse page to participate in official bigg boss quiz and voting
Bigg Boss Telugu Fanpulse: How to access Bigg Boss Telugu Fanpulse page to participate in official bigg boss quiz and voting

ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేస్తే బిగ్‌బాస్‌కు చెందిన కంటెస్టెంట్లకు సంబంధించిన ప్రశ్నలను అడుగుతారు. ఉదాహరణకు.. ప్రిన్స్ యావర్ పోటీదారుడిగా టాస్క్ పూర్తి చేశాడా? లేదా?, అమర్ దీప్ హోస్‌లో పోటీదారుడిగా భావిస్తున్నారా? లేదా?, రైతు బిడ్డ ప్రశాంత్.. రతిక ప్రేమలో పడ్డాడా? లేదా? ఇలాంటి ప్రశ్నలకు ఎపిసోడ్‌లను బట్టి కంటెస్టెంట్ల నుంచి వచ్చే కంటెంట్‌ను బట్టి పోల్స్ రెడీ చెస్తారు. ఆ ప్రశ్నలకు ఒక వేళ మీరు ఏకీభవిస్తే (ఎస్) అని, ఏకీభవించకపోతే (నో) అని సెలక్ట్ చేయాలి.

Bigg Boss Telugu Fanpulse: How to access Bigg Boss Telugu Fanpulse page to participate in official bigg boss quiz and voting
Bigg Boss Telugu Fanpulse: How to access Bigg Boss Telugu Fanpulse page to participate in official bigg boss quiz and voting

ఫ్యాన్‌పల్స్‌లో ఎలా పోల్స్ వేయాలి?
ఫ్యాన్‌పల్స్‌లో పోల్స్ వేయాలని అనుకునే ప్రేక్షకులు ముందుగా వెబ్‌సైట్: https://www.fanpulse.in/bbtelugu ను క్లిక్ చేయాలి. ఒక వెబ్‌ పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ‘స్టార్ మా గుర్తుతో బిగ్‌బాస్ తెలుగు’ అని రాసి ఉంటుంది. దాని కిందనే బిగ్‌బాస్ వేసే పోల్స్ కనిపిస్తాయి. ప్రశ్నల కిందనే ఎస్, నో అనే ఆప్షన్లు ఉంటాయి. సంబంధిత కంటెస్టెంట్ గురించి పోల్స్ పెట్టినప్పుడు అది మీకు కరెక్ట్ అనిపిస్తే ఎస్ అని, కరెక్ట్ కాదని అనిపిస్తే నో అని సెలెక్ట్ చేయాలి. అప్పుడే మీరు ఎంపిక చేసింది ఓటు రూపంలో బిగ్‌బాస్ తీసుకుంటారు. అలా మీరు ఇచ్చే జవాబు ఆధారంగానే బిగ్‌బాస్ కంటెస్టెంట్లు చేసేది కరెక్టా? కదా? అని డిసైడ్ చేస్తారు. కంటెస్టెంట్లు చేసిన పనికి ఇంత మంది ప్రేక్షకులు ఏకీభవించినట్లుగా వెల్లడిస్తారు.

 

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu