NewsOrbit
Cinema Telugu Cinema సినిమా

Nayanathara: ఛిఛి నేను చేయను .. మొహం మీదే అల్లూ అర్జున్ సినిమా రిజెక్ట్ చేసిన నయనతార !

Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie

Nayanathara: “పుష్ప” సినిమాతో అల్లు అర్జున్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోవడం తెలిసిందే. పైగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా సాధించటం జరిగింది. “పుష్ప” సినిమా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో ఐకాన్ స్టార్ బన్నీతో సినిమాలు చేయడానికి భారతీయ చలనచిత్ర రంగంలో దర్శకులు మరియు నిర్మాతలు ఎగబడే పరిస్థితి నెలకొంది.

Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie
Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie

ప్రస్తుతం బన్నీతో నటించడానికి చాలామంది హీరోయిన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఒకప్పుడు నయనతారకి వచ్చిందట. ఆ టైంలో చీదరించుకోవడం జరిగిందంట. చీచీ అటువంటి పాత్రలు నేను చేయను అని మొహం మీద చెప్పేసింది అంట.

Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie
Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie

విషయంలోకి వెళ్తే.. క్రిష్ దర్శకత్వంలో అల్లు అర్జున్ మంచు మనోజ్ కలిసి నటించిన “వేదం” సూపర్ డూపర్ హిట్ కావటం తెలిసిందే. ఈ సినిమాలో వేశ్య పాత్రలో అప్పట్లో అనుష్క నటించడం జరిగింది. సినిమాకి చాలా హైలెట్ గా నిలిచింది. అయితే ఈ పాత్రను ముందుగా దర్శకుడు క్రిష్… నయనతార కి వినిపించడం జరిగిందట.

Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie
Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie

ఈ పాత్ర వినిపించిన తర్వాత ఇది నా స్థాయి సినిమా కాదు అంత చీప్ గా ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఆ తర్వాత క్రిష్.. చాలామంది హీరోయిన్స్ కి చెప్పగా.. చివరాఖరికి అనుష్క స్క్రిప్టు సింగల్ రీడింగ్ లోనే ఓకే చేసిందట. ఆ రకంగా “వేదం” సినిమాలో.. అనుష్క చేసిన వేశ్య పాత్ర.. ముందుగా నయనతారకి వినిపించడం జరిగిందట.

Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie
Heroine Nayanthara who missed the role of a prostitute in Allu Arjun Vedam movie

ఈ పాత్ర అనుష్కకి మంచి పేరు తీసుకురావడం జరిగింది. కొద్దిగా నెగిటివ్ కామెంట్లు వచ్చినా గాని నటనపరంగా అనుష్కకి వేదం చాలా ప్లస్ అయింది. అయితే నయనతార రిజెక్ట్ చేయటం పట్ల.. ఈ వార్త బయటపడటంతో సినిమా ప్రేమికులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నయనతార గ్లామర్ పరం గా ఎంత అందంగా ఉంటుందో అదే రీతిలో హెడ్ వెయిట్ ఎక్కువ. ఎంత పెద్ద హీరో సినిమాలలో.. హీరోయిన్ గా నటించిన.. సినిమా ప్రమోషన్ల కార్యక్రమాలకు రాదు. పైగా రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తూ ఉంటది. ఇది ఏమైనా వేదంలో నయనతార.. కంటే అనుష్క కే ఆ క్యారెక్టర్ సెట్ అయ్యింది అని.. కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu