NewsOrbit
Entertainment News సినిమా

Prabhas: జగపతి బాబు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ప్రభాస్ ఇలా చేశాడా…ప్రభాస్ మామూలోడు కాదు…ప్రభాస్ గురించి జగపతి బాబు చెప్పింది విని ఫాన్స్ పిచ్చి పీక్స్ లో!

Prabhas: Did Prabhas Really Behave Like This When Jagapathi Babu was in Depression Fans crazy reaction on this update

Prabhas: సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం లేని నటుడు ‘జగపతి బాబు’. ఒకప్పుడు ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలు థియేటర్‌లో రిలీజ్ అవుతుందనే అన్నీ హౌజ్ ఫుట్. అప్పట్లో జగపతి బాబుకు లేడీస్ ఫాలొయింగ్ చాలా ఎక్కువ. వయసు పైపడే కొద్ది సినిమాలకు దూరం అయ్యారు. ఆయన తోటి హీరోలందరూ సినిమాల్లో హీరోలుగా నటిస్తున్నప్పటికీ.. జగపతి బాబు వేరే రూట్ ఎంచుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా ప్రతినాయకుడిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. మొదట్లో ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న జగపతి బాబును విలన్ పాత్రలో తొందరగా యాక్సెప్ట్ చేయలేదు.

Prabhas: Did Prabhas Really Behave Like This When Jagapathi Babu was in Depression Fans crazy reaction on this update
Prabhas: Did Prabhas Really Behave Like This When Jagapathi Babu was in Depression Fans crazy reaction on this update

కానీ విలన్‌గా ఆయన చేసిన పాత్రలు ప్రత్యేక మార్క్‌ను క్రియేట్ చేశాయి. తనదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ టాలీవుడ్ స్టైలిష్ విలన్‌గా ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. అయితే సినిమాల్లో కనిపించే జగపతి బాబు చాలా రేర్‌గా ఇంటర్వ్యూలు, ఈవెంట్లలో కనిపిస్తారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరో వైపు ఓటీటీల్లో సత్తా చాటుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతి బాబు.. దర్శకుడు రాజమౌళి ఫ్యామిలీ గురించి, రెబల్ స్టార్ ప్రభాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ చిన్న వాడైనా పెద్ద మనసున్నోడని అతడిని పొగడ్తలతో ముంచేశారు.

Prabhas: Did Prabhas Really Behave Like This When Jagapathi Babu was in Depression Fans crazy reaction on this update
Prabhas: Did Prabhas Really Behave Like This When Jagapathi Babu was in Depression Fans crazy reaction on this update

రాజమౌళి కుటుంబం చాలా డిఫరెంట్..
ప్రముఖ దర్శకధీరుడు రాజమౌళి కుటుంబం గురించి జగపతి బాబు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. ఎన్ని అవార్డులు వచ్చినా.. పేరు ప్రఖ్యాతలు ఉన్నప్పటికీ రాజమౌళి ఫ్యామిలీలో గర్వం కనిపించదన్నారు. రాజమౌళి ఫ్యామిలీ మొత్తం అలాగే ఉంటారని చెప్పారు. అందరినీ ప్రేమగా పలకరిస్తారని, ఎవరేం చెప్పినా ఓపిగ్గా వింటారన్నారు. రాజమౌళి ఇంకా డిఫరెంట్. ఫ్యామిలీతో వెకేషన్‌కు వెళ్లినా సినిమా గురించే ఆలోచిస్తాడని అన్నారు. నిజానికి రాజమౌళి మాకు దగ్గరి బంధువని, ఇప్పటివరకు తన సినిమాలో ఛాన్స్ ఇవ్వమని ఏ రోజు నేను అడగలేదు. రాజమౌళి కూడా అదే మొహమాటంతో నన్ను సినిమాలో నటించమని చెప్పలేదని అన్నారు. రాజమౌళికి ఒక ఐడియాలజీ ఉంటుంది. తన సినిమాలో పాత్రలను ముందే డిసైడ్ అవుతాడు. వారినే పెట్టి సినిమా తీస్తాడని జగపతి బాబు అన్నారు. సినిమా విషయంలో రాజమౌళి ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ఏదైనా విషయం నేర్చుకోవాలని అనుకుంటే రాజమౌళి కుటుంబం నుంచి 20 శాతం నేర్చుకుంటే చాలు. లైఫ్‌లో సక్సెస్‌ఫుల్‌గా రాణించవచ్చని జగపతి బాబు అన్నారు.

Prabhas: Did Prabhas Really Behave Like This When Jagapathi Babu was in Depression Fans crazy reaction on this update
Prabhas: Did Prabhas Really Behave Like This When Jagapathi Babu was in Depression Fans crazy reaction on this update

ప్రభాస్.. చిన్నవాడైనా గొప్ప మనసు అతడిది..
హీరో ప్రభాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడిని ఏదైనా ఇవ్వడమే కాకుండా తిరిగి తీసుకోవడం తెలియదు. ఎవరే సాయం అడిగినా కాదనకుండా చేస్తాడు. సినిమా సెట్‌లోనూ అదే ధోరణి ఉంటుంది. ప్రభాస్ ఇంటికి వెళ్తే భోజన మర్యాదలు ఎప్పటికీ మర్చిపోలేము. అన్ని రకాల వెరైటీలతో తిన్నంత భోజనం పెడతారు. అలాగే తన దగ్గరికి ఆపదలో వచ్చిన వారిని ఆదుకుంటారు. ఒకసారి నేను కూడా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని జగపతి బాబు చెప్పారు ఆ సమయంలో ఎవరికి కాల్ చేయాలో తోచలేదు. ఆ టైంలో ప్రభాస్ గుర్తుకు వచ్చాడు. ప్రభాస్‌కు ఫోన్ చేసి మాట్లాడాలని అడిగాను. అప్పుడు ప్రభాస్ జార్జియాలో ఉన్నాడు. అప్పుడు ‘చెప్పు డార్లింగ్.. ఏమైంది? నీ ప్రాబ్లమ్ చెప్పు.. నేను తీరుస్తా?’ అని ధైర్యం చెప్పాడు. జార్జియా నుంచి తిరిగి వచ్చిన మరుక్షణం నన్ను కలవడానికి వచ్చాడు. ఆ సమయంలో ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్ నాలో ధైర్యాన్ని నింపింది. వయసులో నా కంటే చిన్నవాడైనా ప్రభాస్‌ది గొప్ప మనసు అని జగపతి బాబు అని పొగడ్తలతో ముంచెత్తారు. అందరినీ ప్రేమగా పలకరిస్తాడని, కష్టాల్లో ఆదుకుంటాడని జగపతి బాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్‌పై జగపతి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కామెంట్స్ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu