NewsOrbit
Cinema Entertainment News

NTR-Balakrishna: ఎన్టీఆర్ – బాలయ్య మధ్య అతిపెద్ద యుద్ధం . నందమూరి ఫ్యాన్స్ కి తలపట్టుకునే న్యూస్ !

the biggest battle between ntr and balayya on chandrababu arrest issue

NTR-Balakrishna: మొదటినుండి బాలకృష్ణ వర్సెస్ ఎన్టీఆర్ అనే కోల్డ్ వార్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కుటుంబంతో కలవాలని ఎంతో ఆప్యాయతగా వచ్చినా గాని చాలా సందర్భాలలో బాలకృష్ణ అవమానించిన పరిస్థితులు వీడియో రూపంలో బయటపడ్డాయి. మొహం తిప్పేసుకోవడంతోపాటు మనిషి ఎదురు వచ్చినా గాని బాలకృష్ణ పలకరించిన సందర్భాలు ఉండవు. ఈ రకంగా తారకరత్న చనిపోయిన సమయంలో ఆయన కర్మ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్ అదే విధంగా ఎన్టీఆర్ వచ్చిన.. బాలకృష్ణ పట్టించుకోలేదు.

the biggest battle between ntr and balayya on chandrababu arrest issue
the biggest battle between ntr and balayya on chandrababu arrest issue

బాబాయ్ అని ఇద్దరు లేచి నిలబడినా గాని.. అసలు వాళ్ళ వంక కూడా చూడలేదు. కావాలనే బాలకృష్ణ ఈ రకంగా అవాయిడ్ చేస్తున్నారని అప్పట్లో వీడియో కూడా వైరల్ అయింది. ఇది ఇలా ఉంటే ఇటీవల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు కావడం తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుని సీఐడీ అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి కుటుంబ సభ్యులు ఎవరికి వారు స్పందించడం జరిగింది.

the biggest battle between ntr and balayya on chandrababu arrest issue
the biggest battle between ntr and balayya on chandrababu arrest issue

చంద్రబాబు అరెస్ట్ అక్రమమని .. రాజకీయ కక్షతో వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేయించిందని విమర్శలు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్టు విషయంలో ఎన్టీఆర్ ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో తారక్ స్పందించకపోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే ఎన్టీఆర్ స్పందించకపోవటానికి కారణం తన కుటుంబం పట్ల చంద్రబాబు అదేవిధంగా బాలకృష్ణ చేసిన అవమానాలే అని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

the biggest battle between ntr and balayya on chandrababu arrest issue
the biggest battle between ntr and balayya on chandrababu arrest issue

అయితే ఎన్టీఆర్ స్పందించకపోవడం నందమూరి ఫ్యాన్స్ కి ఎంతో నిరాశపరిచింది. ఈ టైంలో ఎన్టీఆర్ పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటున్నారు.

the biggest battle between ntr and balayya on chandrababu arrest issue
the biggest battle between ntr and balayya on chandrababu arrest issue

మరోపక్క బాలకృష్ణ మాత్రం ఎన్టీఆర్ వస్తే తన అల్లుడు లోకేష్ డౌన్ అయిపోతుంది మాత్రమే కాదు పార్టీ మొత్తం అతని వైపు వెళ్లే అవకాశాలు ఉన్నాయి అభద్రతాభావం లో ఉన్నారట. ఈ రకంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య మధ్య కోల్డ్ వార్.. గట్టిగా జరుగుతూ ఉందట.

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella

Nuvvu Nenu Prema May 21 Episode 629: తన భర్త గురించి నిజం తెలుసుకున్న అరవింద.. పద్మావతిని బెదిరించిన కృష్ణ..అరవింద ని కొట్టిన కృష్ణ ..

bharani jella

Krishna Mukunda Murari May 21 Episode 475: ముకుంద మీద కృష్ణ మురారిల అనుమానం.. కృష్ణ బిడ్డ సేఫ్..ముకుందని కొట్టిన కృష్ణ..

bharani jella