NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: ముకుంద కి బెస్ట్ ఫ్రెండ్ అవ్వాలంటే ఈ క్వాలిటీస్ ఉండాలంట..!

Krishna Mukunda Murari yashmi gowda new updates

Krishna Mukunda Murari :స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న కృష్ణ ముకుందా మురారి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను ఈమధ్య భారీగా అల్లరిస్తోందని చెప్పవచ్చు. మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న ఈ సీరియల్ ఈమధ్య మరింత ట్విస్ట్ లతో కొనసాగుతోంది. ఇక ఇందులో నటించే నటీనటులు కూడా తమ నటనతో , అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు.

Krishna Mukunda Murari yashmi gowda new updates
Krishna Mukunda Murari yashmi gowda new updates

ఈ సీరియల్ లో నటించేది కన్నడ నటులే అయినప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తూ.. తెలుగు వాళ్లే అన్నట్టుగా తమ నటనతో బాగా మెప్పిస్తున్నారు. ఇక సీరియల్ విషయం కాస్త పక్కన పెడితే ఇందులో నటిస్తున్న నటీనటులు కాస్త సమయం దొరికితే చాలు ఎక్కువగా సోషల్ మీడియాకి తమ సమయాన్ని కేటాయిస్తున్నారని చెప్పవచ్చు.

Krishna Mukunda Murari yashmi gowda new updates
Krishna Mukunda Murari yashmi gowda new updates

ఈ క్రమంలోనే ఈ సీరియల్ లో ముకుంద క్యారెక్టర్ లో నటిస్తున్న యష్మీ గౌడ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన నటనతో హావ భావాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈమె ఈ సీరియల్లో చాలా సాంప్రదాయ పద్ధతిలో కనిపిస్తూ అందరిని ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. తనకు బెస్ట్ ఫ్రెండ్ కావాలి అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి అంటూ వాటిని షేర్ చేసింది.మరి యష్మీ గౌడ కి బెస్ట్ ఫ్రెండ్ కావాలి అంటే కావాల్సిన క్వాలిటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Krishna Mukunda Murari yashmi gowda new updates
Krishna Mukunda Murari yashmi gowda new updates

బెస్ట్ ఫ్రెండ్ గా ఉండాలి అంటే స్నేహితుడిగా ఉండటం కంటే ఇవి ఎక్కువ అవసరం అంటూ కొన్ని లక్షణాలను ఆమె షేర్ చేసింది. బెస్ట్ ఫ్రెండ్ అనేది ఒక ఉద్యోగం లాంటిది.. అంటే కొద్దిసేపు అమ్మగా ఉండాలి.. మరి కొద్దిసేపు గొడవపడాలి కొద్దిసేపు మేఘాలలా గర్జించాలి.. మరికొద్దిసేపు డిప్రెషన్ లో ఉన్నప్పుడు మోటివేషనల్ స్పీకర్ గా మారాలి.

Krishna Mukunda Murari yashmi gowda new updates
Krishna Mukunda Murari yashmi gowda new updates

అన్నిటికంటే ముఖ్యంగా క్రైమ్ లో భాగస్వాములు కావాలి అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది. అంటే నిజమైన స్నేహితుడు అంటే ఇలా అన్ని విషయాల్లో కూడా తోడుగా ఉండాలి అని ఆమె చెప్పకనే చెప్పింది. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N