NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 15 2023 Episode 82 : శ్రీలక్ష్మి డబ్బులు తీసుకోకుండా ట్యూషన్ చెప్తుంది అంటున్న చ0గయ్య..

Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights

Mamagaru  December 15 2023 Episode 82 :గంగా మామయ్య అందుకు ఒప్పుకుంటాడు అంటావా అని వసంత అంటుంది. నేను ఒక పని చేస్తాను అని గంగా లోపలికి వెళ్లి చ0గయ్య టవల్ మీద వేసుకొని బ్యాగు పట్టుకొని వచ్చి బల్ల మీద కూర్చుంటుంది. శ్రీలక్ష్మి మీ పొదుపు సంఘాల వారితో మాట్లాడానమ్మా వాళ్ళు ఏంటమ్మా ట్యూషన్ చెప్తేనే మనకు వ్యాపారం అప్పజెప్తామంటున్నారు అని చ0గయ్య వేషంలో ఉన్న గంగా అంటుంది. అవునా మామయ్య గారు అయితే మీరేమన్నారు అని శ్రీలక్ష్మి అంటుంది.ఏముందమ్మా నేను అనడానికి తెలిసి తెలిసి వ్యాపారం పోగొట్టుకోవడం ఎందుకు నువ్వు ట్యూషన్ చెప్పు అని చ0గయ్య అంటాడు. నిజమా మామగారు అని శ్రీలక్ష్మి అంటుంది బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను అమ్మ అని తల అడ్డంగా ఊపుతాడు చ0గయ్య.ఇంతలో శిరీష కూడా వాళ్ళ నాన్న టవల్ వేసుకుని వచ్చి ఇతను డూప్లికేట్ చ0గయ్య ఆడవాళ్లు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం నా సిద్ధాంతాలకు వ్యతిరేకం శ్రీలక్ష్మి నువ్వు స్టేషన్ చెప్పవద్దు మనకు ఆ వ్యాపారం వద్దు అని శిరీష అంటుంది. నేను అబద్ధం కాదు నువ్వే అబద్ధం అని గంగా అంటుంది. ఇంతలో శైలజ వచ్చి మీరు కొట్టుకోవడం ఆపేయండి అసలు చంగయ్య తాత వస్తున్నాడు అని అంటుంది. భయపడిపోయి అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చుని ఎవరి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights
Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights

చ0గయ్య వచ్చి ఉయ్యాలలో కూర్చొని శ్రీలక్ష్మి మి పొదుపు సంఘాల వారితో మాట్లాడానమ్మా వాళ్లేంటమ్మా నువ్వు ట్యూషన్ చెప్తే కానీ మనకు వ్యాపారం అప్పజెప్పమంటున్నారు ఇప్పుడు ఏం చేద్దాం అని చంగయ్య అంటాడు. ఏముంది మామయ్య గారు మనకు ప్రాంతం లేదని వదిలేసుకోవాల్సిందే అని శ్రీలక్ష్మి అంటుంది. అదేంటమ్మా అలా అంటావ్ వ్యాపారం కాంతమ్మ చేస్తుందంట తనికెలా అప్పచెప్తాం అని చ0గయ్య అంటాడు. మరి ఇంకేం చేస్తాం మామగారు శ్రీలక్ష్మి అక్క క ట్యూషన్ చెప్పడమేమో మీకు ఇష్టం లేదు వాళ్లేమో ట్యూషన్ చెప్తే కానీ వ్యాపారం ఇవ్వమని వాళ్ళు చెప్తున్నారు అందుకని మనం ఏమీ చేయలేం కదా వాళ్ళు ఏమైనా చేసుకోనివ్వండి అని వసంత అంటుంది. అందుకేనమ్మ నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను శ్రీలక్ష్మి రేపటి నుంచి ట్యూషన్ చెప్తుంది అని చంగయ్య అంటాడు. నిజమా మామగారు అని శ్రీలక్ష్మి ఆనందంతో పొంగిపోతుంది.  రేపు నుంచి ట్యూషన్ చెప్పు పో అని చ0గయ్య అంటాడు. ఆడవాళ్లు ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం మీ సిద్ధాంతాలకు వ్యతిరేకం కదా మామయ్య గారు అని గంగా అంటుంది. అవునమ్మా అందుకనే శ్రీలక్ష్మి  డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ట్యూషన్ చెప్తుంది అని చంగయ్య అందరికీ షాక్ ఇస్తాడు. ఎలాగైతేనే మామయ్య మీరు ట్యూషన్ చెప్పడానికి ఒప్పుకున్నారు అని అందరూ మురిసిపోతారు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights
Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights

ఏవండీ మేము మామయ్య మీదా గెలిచాము అని గంగా సంబరపడిపోతుంది. అవునా గంగ కంగ్రాట్యులేషన్స్ నాన్న మీద మీరు గెలవడం అద్భుతం గంగా అని గంగాధర్ అంటాడు. మరి ఏమనుకున్నావు మామయ్య గారిని ఈ గంగ ఒప్పించింది అని గంగా అంటుంది. ఏవండీ నేను రేపటి నుంచి టీచర్ని కాబోతున్నాను అని శ్రీలక్ష్మి వాళ్ళ ఆయనను పట్టుకొని గిరగిరా తిప్పుతుంది. అవునా శ్రీలక్ష్మి నాన్నగారు ఒప్పుకున్నారా అని శ్రీ లక్ష్మీ ఎత్తుకుపోతాడు పాండురంగ. అదేంటండి ఆగిపోయారు నన్ను ఎత్తుకోరా అని శ్రీలక్ష్మి అంటుంది. అంటే ఘోరాన్ని కోరి తెచ్చుకోవడం ఎందుకు శ్రీలక్ష్మి వద్దులే ముక్కలు విరిగిపోతాయి అని పాండురంగడు అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights
Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights

అంజమ్మ మనం టిఫిన్ సెంటర్ పెట్టడానికి ఈ బండి తక్కువ రేట్ లో తర్వాత డబ్బులు ఇస్తానని తీసుకువచ్చాను అని వెంకటరమణ చెప్తాడు. అదేంటండీ ఇప్పుడు డబ్బులు లేవు కదా వ్యాపారం పెడితే నష్టపోతామేమో అని అంజమ్మ అంటుంది. అమ్మ ఎప్పుడు అలాగే నష్టపోతామని ఎందుకు అనుకోవాలి లాభం కూడా వస్తుందేమో నువ్వు వెళ్లి మాకు టీ పెట్టుకురా మేము ఈ పని చేస్తాము అని వర్ష అంటుంది. నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఈ బండిని బాగు చేసి పెయింటింగ్ వేసి మనకు ఇస్తాడు డబ్బులు తీసుకోకుండ  సహాయం చేస్తాడు అని వర్షా చెప్తుంది. అలాగేనమ్మ అని వెంకటరమణ అంటాడు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights
Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights

పాండురంగడు శ్రీలక్ష్మి ట్యూషన్ చెప్పడానికి బోర్డు ఏర్పాటు చేస్తాడు. ఇంతలో చ0గయ్య వస్తాడు. ఏంటి శ్రీలక్ష్మి ఇంకా ట్యూషన్ చెప్పడానికి అన్ని రెడీ చేసుకుంటున్నావా అని చంగయ్య అంటాడు. అవును మామగారు ఆ బోర్డు మీద ఓంకారం రాయండి అలాగే మంచి మాట కూడా రాయండి అని శ్రీలక్ష్మి అంటుంది. నా చేతనే శ్రీకరం చుట్టిస్తున్నావన్నమాట అని చ0గయ్య బోర్డు మీద ఓంకారం రాసి పెద్దలు చెప్పినట్టు వినాలి వాళ్లను మోసం చేయరాదు అని రాస్తాడు.ఇక నువ్వు ట్యూషన్ చెప్పుకో శ్రీలక్ష్మి అని చ0గయ్య వెళ్ళిపోతాడు. ఏంటక్కా బోర్డు మీద అది రాశాడు అంటే డైరెక్ట్ గా చెప్పకుండా మనకి ఇన్ డైరెక్ట్ గా ఆ మాట మనకే చెప్పాడు అని వసంత అంటుంది.

Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights
Mamagaru Today Episode December 15 2023 Episode 82 Highlights

అత్తయ్య నన్ను ఆశీర్వదించండి గంగ ఆచరణ మీ ఆదరణ ఉండబట్టి నేను ఈరోజు స్టేషన్ చెప్పగలుగుతున్నాను మీరు మమ్మల్ని ఒక అమ్మలా చూసి మాకు సపోర్ట్ గా ఉంటున్నారు మీరు లేకపోతే మేము  ఉద్యోగాలు చేయలేము అత్తయ్య అని శ్రీలక్ష్మి అంటుంది. దేవమ్మ కోడలను మెచ్చుకొని సంబరపడిపోతుంది. అక్క మామయ్య అలా రాశాడు అంటే మనం మోసం చెయ్యొద్దని మనకు చెప్పాడా అని గంగా అంటుంది. ఇంతలో పిల్లలందరూ వచ్చేస్తారు. పిల్లలు ఈవిడ మీ టీచర్ గారు అని గంగా పిల్లలకు శ్రీలక్ష్మిని పరిచయం చేస్తుంది. పిల్లలు కూర్చోండి మీకు ట్యూషన్ చెప్తాను అని శ్రీలక్ష్మి అంటుంది. అలాగే మేడం అని పిల్లలు అందరూ కూర్చుంటారు. పిల్లలు ఒకేరోజు అన్ని పాటలు ఏమీ నేర్చుకోవక్కర్లేదు మిమ్మల్ని పదవ తరగతి పాస్ చేయించడం నా బాధ్యత అని శ్రీలక్ష్మి అంటుంది..

 

Related posts

Karthika Deepam 2 June 4th 2024: నీ బిడ్డని నీకు దక్కకుండా చేస్తానని దీపకి వార్నింగ్ ఇచ్చిన నరసింహ.. కంటతడి పెట్టుకున్న వంటలక్క..!

Saranya Koduri

Ranbir Kapoor-Alia Bhatt: రణబీర్ కపూర్, అలియా భట్ గ్యారేజ్ లోకి మ‌రో ల‌గ్జ‌రీ కారు.. ధర తెలిస్తే దిమ్మతిరుగుద్ది!

kavya N

Krithi Shetty: ఎస్.. రిలేష‌న్ లో ఉన్నానంటూ ఒప్పుకున్న కృతి శెట్టి.. కాబోయే వాడి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

kavya N

Sri Leela: సీరియల్ యాక్టర్ అవుదాం అనుకున్న శ్రీ లీల.. హీరోయిన్ ఎలా అయింది..?

Saranya Koduri

Mogali Rekulu: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మొగలిరేకులు హీరోయిన్.. షాక్ అవుతున్న అభిమానులు..!

Saranya Koduri

Nuvvu Nenu Prema June 04 Episode 641: పాప అన్నప్రాసనకి కుచల ఒప్పుకోనుందా? విక్కీ ముందే పద్మావతిని ఇష్టపడుతున్న యశోదర్..ఆఫీసులో ప్రాబ్లం..?

bharani jella

Karthika Deepam: వంటలక్కకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని.. అదేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

This Week Released Movies: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న తెలుగు మూవీస్ ఇవే..!

Saranya Koduri

Kovai Sarala: కమల్ హాసన్తో కోవై సరళ హీరోయిన్గా నటించిన కామెడీ మూవీ ఏంటో తెలుసా..?

Saranya Koduri

Ram Charan: ఏపీ రిజల్ట్స్ తర్వాత రోజే పిఠాపురంకి రాబోతున్న రామ్ చరణ్..!!

sekhar

Naga Chaitanya: మ‌హేష్ బాబు వ‌ల్లే నాగ చైత‌న్య స్టార్ అయ్యాడా.. అక్కినేని హీరోకు ఆయ‌న‌ చేసిన హెల్ప్ ఏంటి?

kavya N

Krithi Shetty: ఆ హీరోతో ఒక్క‌సారైనా ఆ ప‌ని చేయాలి.. మ‌న‌సులో కోరిక బ‌య‌ట‌పెట్టేసిన బేబ‌మ్మ‌!

kavya N

Karthika Deepam 2 June 2nd 2024: శౌర్య కనిపించకపోవడంతో అల్లాడిపోయిన దీప.. ధైర్యం చెప్పిన కార్తీక్..!

Saranya Koduri

Jagapathi Babu: సౌంద‌ర్య చ‌నిపోయింద‌న్న బాధ క‌న్నా ఆ విష‌య‌లే ఎక్కువ క‌ల‌వ‌ర పెట్టాయి.. జ‌గ‌ప‌తి బాబు షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tollywood Actor Son: చిరంజీవి, బాల‌య్య మ‌ధ్య‌లో ఉన్న ఈ బుడ్డోడు ఓ స్టార్ హీరో కొడుకు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N