NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Mogali Rekulu: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మొగలిరేకులు హీరోయిన్.. షాక్ అవుతున్న అభిమానులు..!

Mogali Rekulu: తెలుగు బుల్లితెరకు పరిచయం అవసరంలేని పేరు. ఒకప్పుడు టీవీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన మొగలిరేకులు సీరియల్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. అయితే అందులో ఆమె కనిపిస్తే చాలు సీరియల్ ని బ్రేక్ లేకుండా అలానే చూడాలనిపిస్తుంది. అంతలాగా ఆమె నటన మరియు సౌందర్యం తో అందరిడి కట్టుబడేసింది. ఆ ముద్దుగుమ్మ పేరే నికిత తామిని. అయితే ఆ సీరియల్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడేం చేస్తుందో తెలుసా? లికిత కామెడీ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగింది. టెలివిజన్ రంగంలో నాన్ స్టాప్ గా పది సంవత్సరాలు ఓ ఓపు ఓపెన్ దనే చెప్పాలి. అంతలాగా పాపులారిటీని సంపాదించుకుంది.

Mogali Rekulu: serial heroine real life updates
Mogali Rekulu: serial heroine real life updates

ఎనిమిదవ తరగతిలో యాంకర్ గా ఛాన్స్ రావడంతో టీవీ రంగానికి దగ్గరయ్యింది. యువర్స్ లవ్లీ ప్రోగ్రాం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ బ్యూటీ. సీరియల్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడే మూవీస్ లో ఛాన్సులు వచ్చాయి. మొగలిరేకులు సీరియల్ హీరోయిన్ గా చేసినందుకు గాను నంది అవార్డును సొంతం చేస్తుంది. 2008 మరియు 2013 వరకు టాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అనంతరం ఎంబీఏ కంప్లీట్ చేసి జయప్రకాష్ ని పెళ్లి చేసుకోండి. భర్త బిజినెస్ లో సెటిల్ అయిపోతే.. తనకి సపోర్ట్ గా నిలిచింది. ప్రస్తుతం కొత్తగా మ్యారేజ్ లు చేసుకోబోయే మహిళల దగ్గర నుంచి మెహందీ ఆర్డర్స్ డిజైనింగ్ చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ కూడా.

ఇక ఒకప్పుడు ఎంతో ముద్దుగా చూడచక్కనిగా ఉండే ఈ బ్యూటీ ప్రెసెంట్ కూడా అదే అందంతో కొనసాగుతుంది. ప్రస్తుతం ఈమె ఫోటోలు చూసినవారంతా.. మీ అందం తరగనిది. అప్పుడు ఇప్పుడు సేమ్ ఒకేలాగా ఉన్నారు. మీరు మళ్లీ సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తే చూడాలని ఉంది. మీ యాక్టింగ్ అండ్ గ్లామర్ కి మేము పెద్ద ఫ్యాన్స్. మీరు లేని బుల్లితెర బోసిపోయింది. మొగలిరేకులు సీరియల్ లో కనిపించి బుల్లితెరకి కొత్త వెలుగును తెచ్చిపెట్టిన మీరు ఒక్కసారిగా సీరియల్స్ మానేయడంతో మేము చాలా నిరాశకు గురయ్యాము. మీరు మళ్ళీ రియాండ్రీ ఇస్తే మిమ్మల్ని తెరపై చూడాలనేదే మా కోరిక.

సినిమాల్లోకి మరియు సీరియల్స్ లో నటించేందుకు మీకు ఇష్టం లేకపోయినా మీ ఫ్యాన్స్ గురించి ఆయన రీయంట్రీ ఇవ్వండి. మీకు తప్పకుండా ప్రజెంట్ కూడా మంచి అవకాశాలు దక్కుతాయి. ఎటువంటి టాలెంట్ మరియు గ్లామర్ లేని వారే ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. అటువంటి దాన్ని ఉన్న మీరు టాలీవుడ్ లోకి రియల్లీ ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి? మీలాంటివారు ప్రజెంట్ ఇండస్ట్రీకి కావాలి. ఇంత గొప్ప నటీమని మా టాలీవుడ్ ఇండస్ట్రీ చాలా మిస్ అవుతుంది. మొగలిరేకులు ఓ అద్భుతమైన సీరియల్. అటువంటి సీరియల్ తో మీరు మరోసారి ప్రేక్షకులు ముందుకి రావాలని మేము ఆశిస్తున్నాము. ఇది మా రిక్వెస్ట్ అనుకోండి… అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella