NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Sri Leela: సీరియల్ యాక్టర్ అవుదాం అనుకున్న శ్రీ లీల.. హీరోయిన్ ఎలా అయింది..?

Sri Leela: చాలామంది నటీనటులు మొదట ఏదో చేద్దామని అనంతరం ఇంకేదో చేస్తూ ఉంటారు. కొందరు చదువుపై ఫోకస్ పెట్టి.. పెద్ద బిజినెస్ మాన్స్ అయిపోదాం అనుకుంటూ ఉంటారు. మరికొందరు అయితే యాక్టింగ్ పై ఇష్టం ఉండడంతో కొందరు సీరియల్స్ లో నటించాలని మరికొందరు హీరోయిన్స్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అలానే ఓ టాలీవుడ్ బ్యూటీ కూడా ప్రయత్నించింది. కానీ ఆమె అనుకున్నది ఒకటి అయితే అదృష్టం కలిసి వచ్చి ఇంకొకటి అయింది. ఆ ముద్దుగుమ్మనే శ్రీ లీల. పెళ్లి సందడి చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రీ లీల అనంతరం రవితేజ సరసన ధమాకా చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.

Sri Leela updates'
Sri Leela updates’

ఎదో ధమాకా తో మంచి విజయం సాధించిన ఈమెకి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ప్రతి సినిమాలోను ఓ ఏడాది పాటు శ్రీ లీలానే కనిపించింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోయినా మేనేజ్ చేస్తూ బాగానే నెట్టుకెళ్ళింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే మాటని గుడ్డిగా ఫాలో అయింది. 2023లో తన సత్తా చాటింది. మొత్తం నా ఏడాదిలో ఈమె సినిమాలే కనిపించాయి. అలా బాలకృష్ణ, నితిన్, రామ్ పోతినేని, వైష్ణవ్ తేజ్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ. ఇక ఇటీవల మహేష్ బాబు తో జతకట్టి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులం ముందుకి వచ్చింది. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో శ్రీ లీలా కి అవకాశాలు తగ్గిపోయాయి.

ప్రజెంట్ శ్రీ లీలా చేతిలో విజయ్ దేవరకొండతో ఓ సినిమా పవన్ కళ్యాణ్ తో సినిమా మాత్రమే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు తప్పితే ఈ పాప చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇక ఇదిలా ఉంటే స్త్రీల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి మొదట శ్రీ లీలా సీరియల్స్ లో అడుగుపెడదాం అనుకుందట. దీనికోసం ఈమె దగ్గరికి పలు కధలు కూడా వెళ్లాయి. సీరియల్స్ కదా అని చిన్న చూపు చూడకుండా శ్రీ లీలా సైతం సినిమాలలోకి వెళ్లేందుకు ఒక దారిని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించిందట.

కానీ సీరియల్ కథలు ఆమెకి పెద్దగా నచ్చకపోవడంతో మంచి కాదు కోసం వెయిట్ చేసింది. ఇక ఆక్రమంలోనే ఈమెకి మూవీ ఆపర్చునిటీ దక్కింది. సీరియల్స్ కోసం ప్రయత్నిస్తుంటే సినిమాల్లో అవకాశం కొట్టేసింది. ఈమె అందం అభినయానికి ఫిదా అయినా రాఘవేంద్రరావు ఈవని తన సినిమాలో పెట్టుకున్నారు. అలా పెళ్లి సందడి సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ విధంగా మొదటి సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాల్లోకి వెళ్దాం అనుకున్న శ్రీ లీల కి అదృష్టం కలిసి రావడంతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఇక ప్రజెంట్ శ్రీ లీలా తన ఎడ్యుకేషన్ పై ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. తన చదువు పూర్తయిన అనంతరం మళ్లీ సినిమాల్లో తన జోరును కొనసాగించనుంది ఈ ముద్దుగుమ్మ.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella